HomeFilmy reviewsKotabommali PS Movie Review in Telugu

Kotabommali PS Movie Review in Telugu

Kotabommali PS Movie Review

Review of Kotabommali PS Movie: Starring Srikanth, Rahul Vijay, Shivani and Varalaxmi Sharat kumar లీడ్ రోల్స్ ఈ మూవీ నీ Teja Marne డైరెక్ట్ చేశారు.

Review: మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే, పర్లేదు మరీ హిట్ అని చెప్పడం గాని బానే ఉంది, తప్పుడు కేస్ లో ఇరుక్కున్న పోలీసు లు ఆ కేస్ చుట్టూ జరిగిన రజికియం పొలిటీషియన్స్ సిస్టమ్ నీ ఎలా వాడుకున్నారు అని ఇలాంటి టాపిక్స్ టచ్ చేసారు. మూవీ ఓపెనింగ్ ఏ శ్రీకాంత్ గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందని ఇంట్రడక్షన్ ఇస్తారు ఒక తాగుబోతు అని మనం అనుకుంటాం బట్ సేమ్ టైం ఎక్స్పీరియన్స్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి మైండ్ లొ ఇంకొక ప్లాన్ ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది, మూవీ స్టార్టింగ్ లో క్యారెక్టర్స్ ని వాళ్ళ మోటివేషన్స్ ని క్లియర్ గా ఇంటర్డ్యూస్ చేస్తారు, ఆ తర్వాత మోస్ట్ పాపులర్ లింగిడి సాంగ్ వస్తాది ఈ సాంగ్ అయిపోగానే సినిమా మంచి ఇంట్రెస్టింగ్ గా రన్ అవుతుంది మొత్తం ఇంటర్వెల్ దాకా త్రిలింగా సాగాబోతుంది,

మన తెలుగు నేటి వీటికి తగ్గట్టు కొని చేంజ్స్ చేశారు కాని సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కొన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయి ఫస్ట్ ఆఫ్ అంతా లాజికల్ గా ఉంటుంది క్యాట్ అండ్ మౌస్ గేమ్ కానీ సెకండ్ హాఫ్ లో అక్కడ అక్కడ లాజిక్స్ మిస్స్ అవుతాయి అంటే లాజిక్ లేకుండా వెల్టాధి అని కాదు బట్ కొన్ని సీన్స్ తో లాజిక్ మిస్ అవుతుంది, అప్పటిదాకా డ్రామాటిక్ టెన్షన్ ఉంటది ఎందుకో చాలా ఈజీగా సాల్వ్ అయిపోతున్నాయి ప్రాబ్లమ్స్ అనిపిస్తుంది, ఆఫ్కొర్స్ కొంచెంసేపు అయ్యాక సినిమా ట్రాక్ లోకి వస్తాది ఈ మూవీ ఎండింగ్ కూడా ఒరిజినల్ నుండి చేంజ్ చేశారు ఇవ్వని పక్కన పెడితే రెస్ట్ ఆఫ్ ది మూవీ డీసెంట్. 3 Upcoming Movies Trailers Review in Telugu

Perfomances of Kotabommali PS Movie

పర్ఫామెన్స్ విషయానికి వస్తే శ్రీకాంత్ గారి కి మంచి రోల్ పడింది చాలా బాగా యాక్ట్ చేశారు, తాగుబోతులా లోపల ఉండే పెయిన్ నీ క్యారీ చేయడమే కాదు ఇంకో పక్క ఎక్స్పీరియన్స్డ్ పోలీస్ ఆఫీసర్ల తెలివైన ప్లాన్స్ కూడా వేస్తారు ఇలా మల్టిపుల్ లేయర్స్ ఉన్న క్యారెక్టర్ ని బాగా చేశారు రాహుల్ శివాని అండ్ విజయ్ డిసెంట్ ఇన్ ద రోల్స్ వాళ్లకి ఇచ్చిన సీన్స్ లో బాగా పెర్ఫార్మ్ చేశారు, బట్ వాల్ల గురించి ఇంకొంచెం తెలుసుకోవాలనిపించింది, ఇంకో హైలెట్ పెర్ఫార్మెన్స్ అంటే వరలక్ష్మి శరత్ కుమార్ గారు ది హంట్ చేస్తుంది క్యారెక్టర్ మొత్తం ఈవిల్ షేడ్స్ ఉంటాయి, ఇక మురళి శర్మ గారు పొలిటిషన్ రోల్ కూడా చాలా బాగుంది.

Technicians of Kotabommali PS Movie

టెక్నికల్లీ దిస్ మూవీస్ ఫైన్, విజువల్స్ బై జగదీష్ ఆర్ గుడ్, ఆ ఫారెస్ట్ ల్యాండ్ స్కేప్స్ ని బ్యూటిఫుల్ గా ప్రజెంట్ చేశారు లైటింగ్ కూడా బాగుంది, మ్యూజిక్ పై రంజన్ రాజేష్ కూడా బాగా ఇంప్లిమెంటేషన్ చేశారు, బిజియమ్స్ కూడా చాలా బాగా చేశారు అండ్ టెన్షన్ మెయింటైన్ చేసే కొన్ని సీన్స్ లో, ఎదిటింగ్ బై Karthik Srinivas ఫైన్.

Director of Kotabommali PS Movie

డైరెక్టర్ తేజ మార్ని చాలా బాగా తీశారు ఈ మూవీ నీ, బట్ కొంచెం టోన్ డౌన్ చేశారు అనిపించింది, ఒరిజినల్ లో చాలా డిస్కషన్స్ అండ్ కాన్వర్జేషన్స్ అవుతాయి ఈ మూవీలో కూడా ఉంటాయి బట్ డెఫినిట్లీ టోన్ డౌన్ చేశారు కాంట్రావెర్సే అవ్వకూడదని చేశారేమో అని అనుకుంటున్నాను,

బట్ స్టోరీ కొంచెం డైల్యుట్ అయినా స్టోరీ ఎసెన్స్ అయితే డైల్యుట్ అవలేదు అనిపించింది అది పక్కన పెడితే మొత్తం స్టోరీ అవుట్ లైన్ చూసుకుంటే మాత్రం ప్రెసెంట్ పొలిటికల్ సిస్టంస్ కి ఒక అర్థం పెట్టినట్టు అనిపిస్తుంది, ఎస్పెషల్లీ లాస్ట్ లో ఒక ఎక్స్ప్లనేషన్ సీన్ ఉంటుంది దట్ వస్ ఏ నైస్ ఎడిషన్, ఎండింగ్ నాకు పర్సనల్గా అంతగా ఎక్కలేదు,బట్ మోస్ట్ ఆఫ్ ది వ్యూయర్స్ కి నచేస్తది అనుకుంటున్నాను.

Also Read  Mangalavaram Movie Review

ఇలాంటి ఒక కాంట్రవర్షియల్ అండ్ పొలిటికల్ స్టొరీ నీ చాలా బాగా ప్రెసెంట్ చేశారు వితౌట్ కాంప్రమైజింగ్ టూ మచ్, సో ఐ హావ్ టు అప్రిషియేట్ ద ఫిలిం మేకర్స్. తెలుగు వర్షన్ కి తగ్గట్టు చాలా చేంజెస్ చేస్తారేమో అనుకున్నా బట్ మోస్ట్లీ దే దిడ్ ఏ గుడ్ జాబ్, చేజింగ్ చేంజెస్ కూడా మోస్ట్లీ వర్కౌట్ అయ్యాయి పొలిటికల్ అండ్ క్యాట్ అండ్ మౌస్ థ్రిల్లర్ చూడాలనుకునే వాళ్ళు Kotabommali PS movie చుసేయోచు .

సో ఓవరాల్ ఫిల్మిస్పొట్ రివ్యూ వచ్చేసి 3.2/5

Nice performances and good story make it worth watching, so that’s it’s for the review guys for more movie reviews and suggestions keep following Filmyspot.

2 comments

Leave a reply

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

Most Popular