HomeFilmy news3 Upcoming Movies Trailers Review in Telugu

3 Upcoming Movies Trailers Review in Telugu

Upcoming Movies Trailers Review 

ఈ ఆర్టికల్ మెయిన్ గా రీసెంట్ గా వస్తున్న Upcoming Tollywood Movies లోని 3 ట్రైలర్ రిలీజ్స్  గురించి చూద్దాం.

Upcoming movies

#1 Managalavaram movie

Mangalavaram movie trailer, రియల్లీ ఎక్సెల్లెంట్ ట్రైలర్ కట్ సినిమాటోగ్రఫీ, విజువల్స్, ఫ్రేమ్స్ అండ్ మేయిన్లీ Ajaneesh BGM outstanding bgm ఇంకా నా మైండ్ లొ నే రన్ అవుతుంది చెప్పాలంటే, RX100 ఫేమ్ పాయల్ రజాపుట్ అండ్ అజయ్ భూపతి కాంబో మళ్ళీ రిపీట్ అవ్వబోతుంది బోల్డ్ అండ్ డార్క్ గా ఉంది. ఈ ట్రైలర్ కట్ కచ్చితంగా చూడాల్సిందే, అయ్తె లాస్ట్ టైం maha samudhram లాగా అజయ్ భూపతి హ్యాండ్ ఇవ్వకపోతే బాగుండు, అజయ్ మీద ఈ సారి ఎందుకో హోప్స్ వస్తునాయి చూడాలి మరి.

ప్రతి ఒక్క టెక్నీషియన్ దగ్గర నుండి తనికి కావాల్సింది దగ్గరుండి చేయించుకునట్టుగా అనిపిస్తుంది, ఇంకోటి ఎంటి అంటే చాలా మంది హిట్ ఫిల్మ్ నే వేసుకుంటారు from the director of అని, కానీ అజయ్ భూపతి తన డిజాస్టర్ ఫిల్మ్ అయినా మహా సముద్రం అని కలిపి మరి వేసుకున్నారు నార్మల్ గా గుడ్ థింగ్ నే ప్రోజెక్ట్ చేస్తారు బాడ్ థింగ్ ని అంత ఈజీ గా ప్రోజెక్ట్ చెయ్యరు సో ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనే చెప్పాలి. 

Also Read 5 Popular Heros Missed Their Debut in Tollywood

అలాగే ట్రైలర్ చాలా కొత్తగా వుంది, కొంచెం కంతారా, విరూపాక్ష షేడ్స్ కుడా కనిపిస్తున్నాయి బ్యాక్ డ్రాప్ అదీ వుండొచ్చు ఏమో అది కామన్ ఏ ఇక, మొత్తం గా ట్రైలర్ అయితే చాలా నచ్చింది మరి ఏం దాచారు అని క్యూరియాసిటి కూడా వుంది అంటే సాధారణంగా ఆ ట్రైలర్ చూసి మనం ఒకటి గెస్స్ చేయొచ్చు అది గనక కాకపోతే అజయ్ కి ఈ సారి కంబ్యాక్ వచ్చినట్టే ఆ విజువల్స్ కి bgms కి సాలిడ్ స్క్రిప్ట్ పడితే మంచి కిక్కు వుంటుంది మూవీ చూడాలి మరి Nov 17th director Ajay bhupathi ఏ పాయింట్ ని టచ్ చేశారు అనేది. అయ్తే మంగళవారం అన్నారు కదా అని సినిమా మంగళవారం రిలీజ్ కాదు  November 17th శుక్రవారం నాడు రిలీజ్ అవుతోంది.

#2 Saripodha Sanivaaram movie

Nani upcoming movie Saripodha Sanivaaram  అని పెట్టారు vivek athreya ఫిల్మ్ అంటే సుందరనికి లాగే క్వశ్చన్ చేస్తున్నట్టుగా పెట్టారు టైటిల్ Ante Sundharniki, Saripodha Sanivaaram  ఒక ఫ్లో లో పెట్టినట్టు లేదు ఈ టైటిల్స్ రెండు, సరే ఇక ఈ మూవీ కి సంబంధించి టైటిల్ ఎండ్ ఒక వీడియో రిలీజ్ చేశారు రియల్లీ కన్సెప్ బాగుంది ఎక్సైటింగ్ థాట్ అనీ చెప్పొచ్చు చూస్తుంటే సూపర్ హీరో టైప్ లా వుంది. బట్ కండిషన్స్ అప్లై బేసిస్ మీద అదే శనివారం మాత్రమే సూపర్ పవర్స్ వస్తాయి శనివారం వచ్చే సూపర్ పవర్స్ సరిపోవ సివాల్ ఎత్తేడనికి అనట్టుగా సాయి కుమార్ వాయిస్ ఓవర్ తో, ఈ మూవీ లో Sj Suriyaah అంటోగొనిస్ట్ ఇది డెఫినెట్లి సప్రైసింగ్ థింగ్ ఏ అండ్ ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్. 

Also Read Top 5 Best Recent OTT Movies and Web series in Telugu 2023 part 1

అయితే వివేక్ ఆత్రేయ ఈ సారి సరిపోదా శనివారం ఎక్సైటింగ్ పాయింట్ తోనే వస్తున్నప్పటికీ ఇది తనికి న్యూ genre ప్రీవియస్ గా రాంగ్ కామ్స్ ఏ తీశారు మూడు కుడా యాక్షన్ అనేది తన కంఫర్ట్ జోన్ కాదు, కానీ ఇది వరుకు యాక్షన్ నీ హ్యాండిల్ చేయలేదు సో ఫుల్ కాంట్రాస్ట్ వుంటుంది ఈ genre తనికి, మరీ ఎలా డీల్ చేస్తారు అనీ డౌట్ మాత్రం లోపల ఉంది నెక్స్ట్ ఇయర్ టీజర్ ఆర్ ట్రైలర్ బట్టి చూడాలి అప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం, వివేక్ తన పాయింట్ లో దమ్ముంటే నే ముందుకు వస్తారు దిని మీద అయితే నాకు నమ్మకం ఉంది ఓన్లీ యాక్షన్ genre హ్యాండిలింగ్ మీదే.

#3 Maa Oori Polimera 2

Maa Oori Polimera 2 క్షుద్ర పూజలు, బలి ఇవ్వడం, బ్లాక్ మేజిక్ ఇలాంటి కాన్సెప్ట్స్ తో మూవీ అంటే మన టాలివుడ్ లో ఎప్పుడో చుసేసం, కానీ లాస్ట్ ఇయర్ మా ఊరి పొలిమేర డైరెక్ట్ OTT లో చిన్నగా రిలీజ్ అయ్యి పెద్ద సప్రైజ్ నే ఇచ్చింది, ఆ నెక్స్ట్ ఈ ఇయర్ virupaksha వచ్చింది అయితే, ఆ పొలిమేర కి సీక్వెల్ గా పార్ట్ -2 November 3rd న రాబోతుంది టీజర్ అండ్ ట్రైలర్ కుడా సూపర్ ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు, స్టొరీ ప్రోగ్రెషన్ చాలానే ఉంది అన్నటు దానికితోడు ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ కూడా ముడా నమ్మక ప్రపంచం లోతుకి తెస్కువెల్లేతట్ట్టు సైన్స్ కి మూఢ నమ్మకాలు కు వచ్చే ప్రశ్నలు జవాబులు తొ ఉంటుందేమో అనిపిస్తుంది.

Also Read  Top 5 Best Recent OTT Movies and Web series in Telugu 2023 part 2

ఒకవేళ అన్ని గనక సెట్ అయితె Sathyam rajesh కి ప్రోటగొనిస్ట్ గా గట్టి సక్సెస్ వచ్చినట్టే, ఎప్పటినుంచో అనిపించేది క్యారక్టర్ ఆర్టిస్ట్ కి హీరో గా వాళ్ళకి సెట్ అయ్యే మంచి స్క్రిప్ట్ పడవు ఎందుకు అని అప్పుడు అప్పుడు కొన్ని వస్తాయి టైం పడతాది బట్ పక్క గా పడతాది అనీ ప్రూవ్ చేస్తే కదా అలాగే ఇది కుడా అన్నట్టు మరి నవంబర్ 3rd na Polimera 2 లో కలుద్దాం కన్ఫర్మ్ గా వెళ్లాల్సిందే.

Follow Our Telegram channel click here 


Do Follow👇

1 comment

  1. […] మన తెలుగు నేటి వీటికి తగ్గట్టు కొని చేంజ్స్ చేశారు కాని సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కొన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ వచ్చాయి ఫస్ట్ ఆఫ్ అంతా లాజికల్ గా ఉంటుంది క్యాట్ అండ్ మౌస్ గేమ్ కానీ సెకండ్ హాఫ్ లో అక్కడ అక్కడ లాజిక్స్ మిస్స్ అవుతాయి అంటే లాజిక్ లేకుండా వెల్టాధి అని కాదు బట్ కొన్ని సీన్స్ తో లాజిక్ మిస్ అవుతుంది, అప్పటిదాకా డ్రామాటిక్ టెన్షన్ ఉంటది ఎందుకో చాలా ఈజీగా సాల్వ్ అయిపోతున్నాయి ప్రాబ్లమ్స్ అనిపిస్తుంది, ఆఫ్కొర్స్ కొంచెంసేపు అయ్యాక సినిమా ట్రాక్ లోకి వస్తాది ఈ మూవీ ఎండింగ్ కూడా ఒరిజినల్ నుండి చేంజ్ చేశారు ఇవ్వని పక్కన పెడితే రెస్ట్ ఆఫ్ ది మూవీ డీసెంట్. 3 Upcoming Movies Trailers Review in Telugu […]

Leave a reply

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

Most Popular