HomeFilmy news5 Popular Heros Missed Their Debut in Tollywood

5 Popular Heros Missed Their Debut in Tollywood

Popular Heros missed their debut in tollywood, ఫస్ట్ మూవీ అంటే చాలా special కదా ముఖ్యంగా background ఉన్న యాక్టర్స్ కి అయితే చాలా ఛాయిచేసేస్ ఉంటాయి ఏ సినిమా చెయ్యాలి ఎది కరెక్ట్ debut ఏ genre చేస్తే బాగుంటుంది అని చాలా టైమ్ తీసుకుంటారు డిస్కషన్ కూడా ఎక్కువ జరుగుతాయి, కరెక్ట్ debut పడితే వాళ్ళ ఇమేజ్ ఎస్టాబ్లిష్ అవుతుంది అనే ఉద్దేశం తో అదే కొంత మంది చాన్స్స్ కోసం struggle అవుతారు.

ఒక్క ఛాన్స్ కోసం మరి ఈ పెర్ఫెక్ట్ debut అని చాలా ఆలోచించి స్టోరీస్ మిస్స్ అయి ఉంటారు చాలానే ఆఫర్స్ పోయి ఉంటాయి. అలా ఏ తెలుగు యాక్టర్ డైరెక్టర్స్ తో ఫస్ట్ మూవీ అదే debut ఛాన్స్ మిస్స్ అయ్యారు ఆ సినిమాలు ఎంటి ఎందుకు అని ఈ ఆర్టికల్ లో చదవండి

5 Popular Heros Missed Their Debut

Popular Heros missed their debut

#1 Mahesh Babu

Mahesh Babu అప్పటికే చైల్డ్ యాక్టర్ గా చాలా సినిమా లు చేసి ఉన్నారు ఎడ్యుకేషన్ అయ్యాక లీడ్ యాక్టర్ డెబ్యూ ఇద్దాం అని కొంత గ్యాప్ ఇచ్చారు, Mahesh Babu కి 18 years ఏజ్ లో డైరెక్టర్ sv krishna Reddy గారు వచ్చి కృష్ణ గారి తో యమలీల స్క్రిప్ట్ చెప్పారు బాగా నచ్చింది అని అన్నారు కూడా అయ్తే sv krishna Reddy బాబు కి ఇది ఇంక అడల్ట్ రోల్ చేసే టైం కాదు ఒక 2years అగేక చేద్దాం అని అన్నారు అంట, దానికి కృష్ణ గారు కూడా సరే అని అన్నారు అయితే అ స్క్రిప్ట్ తోనే ఎంట్రీ ఇద్దాం అని అన్నారు అంట కృష్ణ గారు.

Sv krishna లేదండి అప్పటి టైం ఎలా ఉంటుందో ఇంక ఈ ఐడియా తో ఈలోపు సినిమా లు ఒచ్చే ఛాన్స్ ఉందేమో అని అలి తొ ప్రొసీడ్ అయ్యారు, ఇలా ముందుగా మహేష్ బాబు గా అనుకొని రాసిన స్క్రిప్ట్ నీ తరవాత అలి కి సరిపోయింది అంటూ కర్క్తెరిజేషన్ అండ్ స్క్రీన్ప్లే లో చంజేస్ చేసి తీశారు, కొన్ని సంవత్సరాలు తరువాత director krishna Vamsi ని ప్రొడ్యూసర్ రామలింగేశ్వరరావు మహేష్ బాబు లీడ్ రోల్ లో డెబ్యూ కోసం ఒక మూవీ చేయమని అడిగారు అంట ఫస్ట్ మూవీ అయితే కష్టం ఎక్స్పెక్స్టేషన్స్ నీ హ్యాండిల్ చేయలేనుఎమో అనిచెప్పారు అంట.

పైగా కృష్ణ గారు స్టోరీ విని లవ్ స్టోరీ చేద్దాం అని ప్లాన్ లో ఉన్నారు ఇందులో ఏమో స్టార్టింగ్ లో హీరో చనిపోయే సీన్ తో ఓపెన్ అవుతుంది హీరో అండ్ ఫ్యామిలీ డ్రామా అయిన గానీ ఓపెనిగ్ సీన్ చాలా సీరియస్ గా ఉంది అని ఫస్ట్ మూవీ అయితే ఇది ఒద్దులే అన్నారు అంట. అ నెక్స్ట్ ఇంక మహేష్ బాబు rajukumarudu movie తో డెబ్యూ ఇచ్చారు

#2 Ram Charan

అప్పట్లోనే ss rajamouli టాప్ డైరెక్టర్, యంగ్ హీరోస్ తో బ్లాక్ బస్టర్ కొట్టారు, సో తానే కరెక్ట్ అనుకొని ramcharan ని పరిచయం చేయిద్ధం అని అడిగారు అంట చిరంజీవి, దానికి జక్కన ఫస్ట్ సినిమా ఒద్దు తర్వాత చూద్దాం దాంట్లో యాక్షన్ చూసి దాని బట్టి స్క్రిప్ట్ ఎంచుకొని చేద్దాం అని అన్నారు. అలాగే అప్పుడు యమదొంగ ప్రాజెక్ట్ తో ఫుల్ బిజీ ఉండడం తో అలా డెబ్యూ మూవీ కుదరలేదు, నెక్స్ట్ స్క్రిప్ట్ పూరి తో మూవీ ఒకే చేసి Chirutha movie చేశారు.

తర్వతా అనుకున్నటుగా ss rajamouli మగధీర కి చరణ్ నీ సెలెక్ట్ చేసుకొని చేశారు, Actually మగధీర లోని రోల్ ramcharan కి హెవీ అవుతుంది అని క్యారియర్ బెగినింగ్ లో ఇలాంటి మూవీ సూట్ అవ్వదు ఏమో అని chiranjeevi ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కొంత వెనకడుగు వేశారు అంట.

కానీ rajamouli పూర్తి నమ్మకం తో వర్కౌట్ అవుతుంది అని చెప్పి ఒప్పించారు, హీరో కి తగ్గటు కర్క్తెరైజేషన్ నీ మౌల్డ్ చేయడం చరన్ కి హార్స్ రైడింగ్ లో ఎక్స్పర్టిజ్ ఉండడం కూడా బాగా అడ్వాంటేజ్ అయ్యింది అని ఫీల్ అయ్యారు అంట, సో ఫైనల్ గా మాట ఇచ్చినట్టే రామ్చరణ్ తో సెకండ్ సినిమా కి డైరెక్షన్ చేశారు రాజమౌళి.

#3 Naga Chaitanya

Naga Chaitanya debut పై నాగార్జున చాలా స్క్రిప్ట్స్ విన్నారు అంట చైతన్య కి ఎది సూట్ అవుతుంది అని డెబ్యూ కావడం తో ఏ genre తో లాంచ్ చెయ్యాలి అని దాని పై ఎక్కువ సేపు ఆలోచించేవారు అంట, సో ఫైనల్ గా యాక్షన్ కే ఫిక్స్ అయ్యారు, ఆ టైమ్ లో dil Raju ki నాగర్జున ఎప్పుడు అయితే chaithu ను లాంచ్ చెయ్యాలి అన్నారో Dil Raju నా ప్రొడక్షన్ లోనే లాంచ్ కాబోతుంది అని అన్నారు.

మొదటి గా శ్రీకాంత్ అడ్డాల డెబ్యూ ప్రాజెక్టు అయిన kotha bangaru lokam movie స్క్రిప్ట్ నీ Dil Raju దగ్గరికి తీసుకుని వచ్చారు అంట, కానీ డెబ్యూ లవ్ స్టోరీ ఒద్దు అని చెప్పారు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఓక స్టోరీ చెప్పారు అంట అది కూడా సెట్ అవ్వలేదు, చివరికి Dil Raju తో చాలా కాలం ట్రావెల్ అయిన, అండ్ అయిన ఫిల్మ్స్ కి అప్పట్లో బ్యాక్ బొన్ గా నిలిచిన కో డైరెక్టర్ vasu varma Josh movie స్క్రిప్ట్ తో రెడీ గా ఉన్నారు కాకపోతే అది ramcharan తో magadheera తరవాత చెయ్యాలి అనుకున్నా ప్రాజెక్ట, బట్ చిరంజీవి ఆ టైమ్ లో సెట్ అవ్వదు అని చెప్పారు అంట.

ఇటు పక్క దిల్ రాజు అండ్ vasu varma జోష్ స్క్రిప్ట్ తనికి బాగా నచ్చడంతో కచ్చితంగా చెయ్యాలి అని వేరే హీరో కోసం చూస్తున్నారు, ఇదే టైమ్ లో లవ్ స్టోరీస్ ఒద్దు అని చెప్పారు కాబట్టి ఈ స్క్రిప్ట్ ని చైతన్య లాంచ్ కి సిద్దం చేసారు, నాగార్జున కి కూడా శివ మూవి vibes వస్తున్నాయి స్టూడెంట్ పాలిటిక్స్ అండ్ జేడీ చ్క్రవర్తి విల్లన్ గా పెర్ఫెక్ట్ అని ఉద్దేశం తో ఫిక్స్ అయ్యారు ఇక ఫైనల్ గా ఇది ఒకే చేసి ప్రొసీడ్ అయ్యారు.

#4 Varun tej

Mukunda movie ఒకే చేయకముందు వరుణ్ తేజ్ ఎంట్రీ విషయం లో జరిగింది ఎంటి అంటే svsc తరవాత డైరెక్టర్ Srikanth addala వరుణ్ తేజ్ ఫస్ట్ మూవీ గా ముకుంద స్టోరీ నే యాక్షన్ genre లో చెప్తే ఇప్పుడు ఒద్దు లే అని నాగబాబు and వరుణ్ తేజ్ చెప్పారు అంట, ఆ తర్వాత పూరి జగన్నథ్ దర్శకత్వం లో heart attack movie ఆఫర్ వచ్చింది కానీ కొన్ని కారణాల వల్ల అది ముందుకి వెళ్ళలేక పోయింది, అదే సమయంలో డైరెక్టర్ krish కూడా ఒక స్టోరీ చెప్పారు అంట ఆ స్టోరీ కూడా సెట్ అవ్వలేదు.

ఈ సారి మంచి స్క్రిప్ట్ తో వస్తాను అని చెప్పి వెళ్ళారు అంట క్రిష్, ఫైనల్ గా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో Mukunda movie accept చేసి debut ఇచ్చారు వరుణ్ తేజ్, ఆ తర్వాత director krish ఇంకో కథ తో వచ్చి కాంచే మూవీ తీశారు, అలాగే పూరి జగన్నాథ్ వేరే కథ తో వచ్చి లోఫర్ తీశారు, ఈ కథ నీ ముందు హీరో నితిన్ కి చెప్పారు అంట కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేయడం వరుణ్ తేజ్ కు చెప్పడం తో అలా ప్రొసీడ్ అయ్యరు

#5 Akhil Akkineni

అక్కినేని అఖిల్ విషయం కి వస్తే మనం సినిమాలో క్లైమాక్స్ లోఎంట్రీ ఇచ్చాక ఆ సినిమా director Vikram k Kumar అదే టైం లో ఒక లవ్ స్టోరీ చెప్పారు అంట. నాగార్జున కూడా ఒకే చేశారు కానీ లాంచ్ మాత్రం యాక్షన్ మూవీ తోనే అవ్వాలి అని, ఈ లవ్ స్టోరీ ని సెకండ్ ప్రాజెక్టు గా ప్రొసీడ్ అవుదాం అని చెప్పారు అంట director Vikram Kumar తో అదే hello movie ఇంక యాక్షన్ మూవీ అనుకొని vv vinayak తో ప్రొసీడ్ అయ్యి Akhil తో Akhil అనే మూవీ నీ ఒకే చేశారు .

Disclaimer

1 comment

Leave a reply

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

Most Popular