HomeFilmy OTTTop 5 Best Recent OTT Movies and Web series in Telugu 2023...

Top 5 Best Recent OTT Movies and Web series in Telugu 2023 part 1

Movies and Web series in Telugu, ప్రెసెంట్ OTT లో స్ట్రీమ్ అయ్యే మంచి రెస్పాన్స్ వస్తున్న తెలుగు లో స్ట్రీమ్ అవుతున్న మూవీస్ అండ్ వెబ్ సీరీస్ నీ చూద్దాం ఈ 5 థ్రిల్లర్స్ లో Horror, crime, mythological and investigation లాంటి థ్రిల్లర్స్ ఉన్నాయి సో థ్రిల్లర్ genre లో ఉన్న మాక్సిమం వేరియంట్స్ నీ ఈ కింద ఉన్న ఆర్టికల్ లో చదవండి..

5 Best Recent OTT Movies and Web Series in Telugu 2023

Movies and Web series in Telugu

#1 khufiya Movie (2023)

బాలీవుడ్ నుంచి ఎక్కువ గా spy థ్రిల్లర్స్ ని చూస్తుంటాం Khufiya Movie కూడా అలాంటి ఒక సీక్రెట్ ఆపరేషన్.

Plot: చాలా సీక్రెట్ ఆపరేషన్స్ సక్సెస్ అవుతుంటాయి కొన్ని ఫెయిల్ అవుతుంటాయి దేశం లో జరిగిన కీలక ఆపరేషన్స్ అండ్ సీక్రెట్ డీల్స్ కొంత మంది అవసరాల కోసం కీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు, అలాంటి వాళ్ళు దేశానికి ప్రమాదం అలాంటి ఒక సీక్రెట్ ఆపరేషన్ ఎందుకు ఫెయిల్ అయింది ఎవరి వల్ల ఫెయిల్ అయింది అసలు ఆ బ్లాక్ క్యాట్ ఎవరు వాళ్ళ గేమ్ ఎండ్ అయ్యిందా లేదా అన్నదే ప్లాట్.

ఇలాంటి టాపిక్ మీద తీసిన khufiya Movie ఎక్కడ కూడా బోర్ కొట్టదు, ఒక రెండు సీన్స్ మాత్రం గట్టిగా ఉంటాయి స్కిప్ చేయాల్సి వస్తోంది ఫ్యామిలీ తో చూడాలి అంటే, మూవీ మాత్రం మిమ్మల్ని అస్సల డిస్సపాయింట్ చేయదు.

Streaming on Netflix

#2 Blood and chocolate (2023)

Blood and chocolate ఒక సైకలాజికల్ థ్రిల్లర్

Plot: జీవితం లో బాగా frustrate అయిన ఒక ఫుడ్ డెలివరీ బాయ్ కథ, లిఫ్ట్ పనిచేయని అప్పుడు ఒక 15 ఫ్లోర్ పైకి ఎక్కి ఫుడ్ డెలివరీ ఇస్తుంటే చేంజ్ లేదు అని వాడీని తిట్టి ఆర్డర్ కేన్సిల్ చేస్తే ఎంత కోపం వస్తాది, అలాంటి పరిస్థతుల్లో మనం ఉంటే గొడవ కచ్చితంగా అవుతుంది, కానీ వన్ని వెస్యలి అని టిపికల్ క్యారక్టర్ ఆ డెలివరీ బాయ్ అయితే అలాంటి టిపికల్ క్యారక్టర్ తో తీశారు Blood and chocolate మూవీ, అలాంటి సైక్లజికల్ ప్రాబ్లం ఉన్న ఒక వ్యక్తి లైఫ్ లోకి చాలా మంది వచ్చి కెలికి పోతుంటే తిను ఎలా రియాక్ట్ అయ్యాడు అన్నదే మూవీ ప్లాట్.

అసలు బ్లడ్ ఎంటి చాక్లెట్ ఎంటి ఈ రెండిటికి సంబంధం ఏంటి కొంచెం బ్లడ్ఇష్ గా ఉన్న పర్లేదు అనుకుంటే ఈ మూవీ చూస్తే మికే అర్థం అవుతాది.

Streaming on Amazon prime video

#3 Athidhi webseries (2023)

Athidhi webseries, మొత్తం తెలుగు లొ తెలిసిన క్యాస్ట్ తో ఫ్యామిలీ మొత్తం చూసేలా ఒక టైంపాస్ థ్రిల్లర్ సీరీస్ కావాలి అనుకుంటే ఈ వెబ్ సీరీస్ మీకు బెస్ట్ ఆప్షన్

Plot: ఒక ఉరూ మొత్తం దెయ్యాలు ఉన్నాయి అని తెలిసి ఒక యూట్యూబ్ర్ తన ఛానల్ ఫేమస్ చేసుకుందాం అని ఆ ఉరికి వెళ్తాడు అక్కడ ఉన్న జనాలని ఆ ఉరికోసం అడగగా దెయ్యాలు దిబ్బ కోసం చెప్తారు అటువైపు వెళ్ళిన వాళ్ళు వాహనం లైట్ ఆఫ్ అవుతుంది అని కొంచెం దూరం వెళ్తే వెహికల్ ఆగిపోతుంది అని ఆ తర్వాత అక్కడ దెయ్యాలు కనబడతాయి అని ఇలా చాలా మంది ప్రాణాలు తీశాయి అని చెప్పగా అది వొట్టి పుకార్ అని ప్రూవ్ చేయడానికి యూట్యూబ్ర్ పరిస్థితి ఎం అయింది అన్నదే ప్లాట్.

Also read: 5 Popular Heros missed their debut in tollywood 

నిజంగానే ఆ ఉరి ప్రజలు చెప్పింది జరిగిందా లేదా అదంతా ఫేక్ ఆ తెలియాలి అంటే ఈ webseries చూడాల్సిందే, ఈ వెబ్ సీరీస్ మెయిన్ రివ్యూ అయితే కంప్లీట్ గా లాజిక్లు అన్ని పక్కన పెట్టీ సరదాగ టైంపాస్ చేయడానికి ఫ్యామిలీ తొ బాగుంటుంది, కానీ 1 స్ట్ ఎపిసోడ్ ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో వెళ్ళే కొద్దీ రొటీన్ గా అనిపిస్తుంది చాలా మూవీస్ రీమేక్స్ ల అనిపిస్తుంది, కానీ BGM and cinematography చాలా బాగుంటాయి వాటికోసం అయిన తప్పకుండా చూడొచ్చు, venu గారి పర్ఫామెన్స్ తో పాటు అందరూ బాగా చేశారు, ఒక కంప్లీట్ హార్రర్ అండ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ గ టైం పాస్ అయిపోతుంది ఈ థ్రిల్లర్ వెబ్ సీరీస్ చూస్తే.

Streaming on Disney plus Hotstar

#4 Her: chapter 1 (2023)

Her: chapter 1 ఒక రెగ్యులర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్

Plot: Hit ఫ్రాంచైజీ లా Her: chapter 1 అనే సీరీస్ ని లాంచ్ చేసారు బట్ చాప్టర్ 2 వస్తాధా అంటే డౌట్ ఎ, ఈ మూవీ రెగ్యులర్ గ అనిపిస్తాది కానీ అలా అని బాలేదు అని కాదు ఒకవేళ తెలుగు లో దొరికే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కావాలి అనుకునేవాళ్లు కి ఈ మూవీ పై ఒక లుక్ వేయొచ్చు, సీటెస్ త్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వలేక పోయిన సీఐడీ సీరియల్ ఎపిసోడ్ లా చూసినట్టు ఉంటాది. సిటీ ఔట్స్కెట్స్ లో రెండు దెడ్ బాడిస్ దొరుకుతాయి ఆ డెడ్ బాడీస్ ఎవరివి అని స్టార్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఈ మూవీ లొ ఈ కేసు నీ డీల్ చేయడానికి సస్పెన్షన్ నుండి బ్యాక్ కి వచ్చిన అర్చన అనే ఒక పోలీస్ ఆఫసర్ ఈ కేసు ని ఎలా డీల్ చేసింది అన్నదే మూవీ ప్లాట్.

పేర్ఫామెన్స్ అయితే అందరివీ బాగుంటాయి. బట్ ముందు చెప్పినట్లుగా ఒక సీఐడీ సీరియల్ ఎపిసోడ్స్ ల ఉంటుంది, ఎలాగో రన్ టైం కూడా తక్కువ కాబట్టి ఈ మూవీ పై ఒక లుక్ వేయొచ్చు.

Streaming on Amazon prime video

#5 Mansion 24 webseries

Mansion 24 web series ఇది ఒక హార్రర్ థ్రిల్లర్ వెబ్ series .

Plot: స్టోరీ సింపుల్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అయిన అమృత ఫాదర్ కనబడకుండా పోతారు అది ట్రైలర్ లో చూసిన అర్థం అవుతుంది అనుకోండి, తన్ని వేతుకుంటు వెళ్లిన తన కూతురు అమృత వాళ్ళ ఫాదర్ లాస్ట్ లైవ్ లొకేషన్ ఒక పాడు బడ్డ mansion, అటువైపు వెళ్ళడానికి ఎవరికి ధైర్యం లేదు, అక్కడికి వెళ్ళిన చాలా మంది చనిపోయారు. అలాంటి తన ఫాదర్ నీ వెతుకుంటు ఆ మాన్షన్ లోకి ఎంటర్ అయిన అమృత తన ఫాదర్ ని కనిపెట్టింద లేదా అన్నదే మెయిన్ ప్లాట్.

Total 6 ఎపిసోడ్స్ 6 స్టోరీస్ ఉంటాయి ఆ 6 స్టోరీస్ ఎంటి అసలు ఈ కథ కి అహ ఆరు కథలు కి సంబంధం ఎంటి ఇలాంటి విషయాలు ఎంటర్టైనింగ్ గ Ohmkar డైరెక్షన్ లో వచ్చిన ఈ webseries తెలుగు ఆడియెన్స్ కి కచ్చితంగా ఎంటర్టై్మెంట్ చేస్తుంది, 1st ఎపిసోడ్ అయితే కొంచెం లేగ్ ఉంది అనిపించిన మిగతావి అన్ని బాగుంటాయి మరీ భయపెట్టారు అని చెప్పలేం గానీ satisfy అవుతారు, బట్ మీరు headphones లొ చూస్తే బెటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఆ సౌండ్ ఎఫక్ట్స్ అండ్ స్క్రీన్ప్లే తో మీకు తప్పకుండా నచ్చుతుంది.

Streaming on Disney plus Hotstar

Also Read  Top 5 Best Recent OTT Movies and Web series in Telugu 2023 part 2

Do follow our Facebook page click here

Do follow our Instagram click here

2 comments

Leave a reply

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

Most Popular