HomeFilmy OTTTop 5 Best Recent OTT Movies and Web series in Telugu 2023...

Top 5 Best Recent OTT Movies and Web series in Telugu 2023 part 2

Best Recent OTT Movies, రిసెంట్ గా OTT లో స్ట్రీమ్ అయ్యి మంచి రెస్పాన్స్ వచ్చిన తెలుగు లో స్ట్రీమ్ అవుతున్న మూవీస్ అండ్ వెబ్ సీరీస్ పై ఒక లుక్ వేయండి. ఈ 5 థ్రిల్లర్స్ లో Horror, crime, mythological and investigation లాంటి థ్రిల్లర్స్ ఈ కింద ఉన్న ఆర్టికల్ లో చదవండి..

Best Recent OTT Movies in 2023

Best Recent OTT Movies

#1 Charlie Chopra Web series (2023)

Charlie Chopra and The mysterious of solang valley , Knives out ఫ్యాన్ బెస్ మమ్మొలగ ఉండదు అంత మంచి డిటెక్టివ్ టైప్ ఆఫ్ ఇన్వెసటిగేషన్ థ్రిల్లర్ మూవీ అది లాస్ట్ వరుకు సిటేజ్ త్రిల్లింగ్ ని ఇస్తుంది. అదేంటి charile chopra కోసం కాకుండా knives out కోసం చెప్తున్న అనుకుంటున్నారా, కొంచెం అలాగే తీశారు ఈ వెబ్ సీరీస్ కుడా.

Plot: ఒక ఫ్యామిలీ లొ మర్డర్ జరుగుతుంది అ మర్డర్ ని కనిపెట్టే పని లో డిటెక్టివ్ లా ఫీల్ అయ్యే Charlie Chopra ఎలా ఇన్వెస్టిగషన్ చేసింది అసలు తను నిజంగ డిటెక్టివ్ అ లేదా ఆ ఫ్యామిలీ కి Charlie Chopra కి సంబందం ఉంద అన్నదే ప్లాట్.

ఇలాంటి ఒక డిటెక్టివ్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళు ఈ వెబ్ సీరీస్ చూడండి, మీలో చాలా మంది ఈ వెబ్ సీరీస్ మిస్ అవ్వాచు కానీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ genre లొ మూవీస్ అండ్ వెబ్ సీరీస్ ఇష్ట పడే వాల్లికి ఈ వెబ్ సీరీస్ తప్పకుండా నచ్చుతుంది, మెయిన్ గా బ్యూటీఫుల్ లొకేషన్స్ అండ్ సినిమాటోగ్రఫీ సూపర్ గా వుంటాయి, లీడ్ రోల్ లో Wamiqa gabbi గారి పర్ఫామెన్స్ మీకు నచ్చుతుంది. Agastya krish నోవెల్ ఆధారం గా తీసిన ఈ వెబ్ సీరీస్ Telugu, Tamil, Kannada, Hindi, Marathi, Bengali and Malyalam లాంగ్వేజ్ లొ రిలీజ్ అయ్యింది

Streaming on Sony LIV

Pappan Movie Telugu

#2 Pappan Movie Telugu (2022)

ఒక సిటేజ్ క్రైమ్ థ్రిల్లర్ కావాలి అనుకుంటే మిస్స్ అవ్వకుండా చూడాల్సిందే pappan movie ప్రెసెంట్ ఈ మూవీ తెలుగు డబ్బెడ్ వెర్షన్ లో వచ్చింది

Plot: ఒక ఫారెస్ట్ లో సూపర్ స్టార్ యాక్టర్ డెడ్ బాడీ దొరుకుతుంది దానికి కారణం ఎవరు అని ఇన్వెస్టిగషన్ చేయడానికి వచ్చిన Vincy Abraham, ఆ మర్డర్ చేసింది ఆ యాక్టర్ కార్ డ్రైవర్ రంజన్ అని సస్పెక్ట్ చేస్తారు అది నిజమా కేసు సాల్వ్ అయ్యిందా లేదా ఇప్పుడే మొదలు అయ్యిందా అన్నదే ప్లాట్,

ఇంకా ఇలాంటి విషయాలు తెలియాంటే పప్పన్ చూడాల్సిందే క్లైమాక్స్ వరుకు సాగే సీటేజ్ థ్రిల్లర్ ఎంటర్టైనర్ కావాలి అనుకునే వాళ్ళు సురేష్ గోపి గారు పప్పాన్ గా యాక్ట్ చేసిన ఈ మూవీ పై ఒక లుక్ వేయండి.

Streaming on ETV win

Also Read Top 5 Best Recent OTT Movies and Web series in Telugu 2023 part 1

#3 Maayon Movie Telugu (2022)

అనంత పద్మనాభస్వామి ఆలయం లో ఉన్న ఏడు మిస్టరీ రూమ్స్ బయటపడ్డ తరవాత దేశం మొత్తం ఇలాంటి మైతోలజికల్ ట్రెజర్ మీద బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, వాటి మీద చాలా మూవీస్ వచ్చాయి అవన్నీ చాలా వరుకు సక్సెస్ అయ్యాయి అలాంటి మైతోలజికల్ థ్రిల్లర్ లో వచ్చింది Maayon Movie.

Plot: ఒక ఉరీ లో 5000 సంవత్సరాలు చరిత్ర ఉన్న ఒక గుడి ఉంటుంది, అందులో ట్రెజరీ ఉంది అని నమ్మిన కొంత మంది స్మగ్లర్స్ ఆ గుడి లొ కి ప్రవేశిస్తారు, అక్కడ చాలా వింతలు ప్రమాదాలు ఉన్నాయి అని తెలిసి వెళ్ళిన గాంగ్ ఎం అయ్యారు నిజంగా అక్కడ ప్రమాదం పొంచి ఉందా లేదా అన్నదే మూవీ యొక్క మెయిన్ ప్లాట్.

ఇలాంటి మిస్టీరియస్ మైతోలజికల్ సబ్జెక్ట్ నచ్చిన వాళ్ళు ఫ్యామిలీ తో ఎంజాయ్ చేయొచ్చు లాస్ట్ వరుకు మంచి త్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మూవీ లో గ్రాఫిక్స్ ఇంకొంచెం బాగుంటే బాగున్నది అని ఫీలింగ్ వచ్చిన ఈ మూవీ ఎక్కడా డిజప్పాయింట్ చెయ్యదు ఓక different ట్రాన్స్ లోకి తిస్కువెళ్తుంది, ఎప్పుడు చూసే రొటీన్ మూవీస్ నుంచి రిలీఫ్ తప్పకుండా ఇస్తుంది.

Streaming on Amazon prime video

#4 The great Indian suicide Movie (2023)

నార్త్ ఈస్ట్ ఢిల్లీ లో బురారి అనే ప్రాంతం లో ఒక ఫ్యామిలి కి చెందిన పదకుండు మంది మాస్ సూసైడ్ చేసుకున్నారు దేశం మొత్తాన్ని షాక్ కి గురి చేసిన ఆ సంఘటన రియల్ ఇన్సిడెంట్ ఆధారం గా Netflix లొ House of secrets అని ఒక్క డాక్యుమెంటరీ రిలీజ్ అయ్యింది, ఇదే ఇన్సడెంట్ మీద Hotstar లో తమన్నా లీడ్ రోల్ లో Aakhari sach అనే ఒక వెబ్ సీరీస్ కుడా రిలీజ్ అయ్యింది, సెం అదే ఇన్సిడెంట్ మీద డీల్ చేసినట్టు ఉన్న ఒక ట్రైలర్ అహ లో చక్కర్లు కొడుతుంది, అయితే ఇదే సీన్ మళ్ళీ ఎందుకు రిపీట్ చేశారో అనుకున్నాం గానీ అలాంటి ఇన్సిడెంట్ బేస్ చేస్కున్న ఇది వేరే సబ్జెక్ట్.

The Great Indian suicide మాత్రం ముందు రెండు వెబ్ సీరీస్ ల ఉండవు హార్రర్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో సస్పెన్స్ అండ్ త్రిల్లింగ్ మెయింటైన్ చేస్తూ తీశారు, అందరు తెలిసిన క్యాస్ట్ ఉండటం వల్ల ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయొచ్చు ఒక రెండు సీన్స్ స్కిప్ చేయాలిసి వస్తుంది.

Plot: మాస్ సూసైడ్ ప్లాన్ చేసిన ఒక ఫ్యామిలి లో అమ్మాయి నీ ఒక రెస్టారెంట్ ఓనర్ లవ్ చేస్తే అతని పరిస్థితి ఎంటి దాని నుంచి తన లవ్ ని కాపాడగలిగెడ లేదా అన్నది ప్లాట్,

Heabah patel లీడ్ రోల్ గా యాక్ట్ చేసిన ఈ తెలుగు మూవీ నీ చూడాల్సిందే హారర్ అండ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో మిమ్మలని తప్పకుండా ఎంటర్టైన్ చేసే ఈ తెలుగు మూవీ మీకు అహ లో స్ట్రీమ్ అవుతుంది.

Streaming on Aha

Jaane Jaan Movie

#5 Jaane Jaan Movie (2023)

Kahani, badla వంటి ఎంగేజింగ్ థ్రిల్లర్స్ డైరెక్ట్ చేసిన సుజయ్ ఘోష్ నుంచి వచ్చిన మరో లేటెస్ట్ థ్రిల్లర్ Jaane Jaan జపనీస్ నోవెల్ ఆధారం గా తీసిన ఈ మూవీ కోసం చెప్పాలంటే.

Plot: ఒక 3 క్యారెక్టర్ మధ్య జరిగే trio పర్ఫామెన్స్ వార్ అని చెప్పొచ్చు Kareena kapoor, Vijay Verma, Jai Deep Ahalwat ముగ్గురు ఈ థ్రిల్లర్ నీ వేరే లెవెల్ కి తీసుకువెళ్ళారు వాళ్ళ పెర్ఫార్మెన్స్ తొ రియల్ గా జరుగుతున్న ఫీల్ తీసుకువస్తారు, ప్రతి విషయం లో calculated and perfect గా ఉన్న టీచర్, ఒక ఫ్యామిలి నీ మర్డర్ నుండి కాపాడటానికి ట్రై చేస్తాడు, అసలు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఎవరిని సేవ్ చేయడానికి ట్రై చేస్తాడు సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా అన్నదే ప్లాట్

ఇంకా ఇలాంటి విషయాలు తెలియాలి అంటే ఒక కూల్ క్లైమేట్ లో జరిగే ఈ థ్రిల్లర్ నీ మిస్ అవ్వొదు.

Streaming on Netflix

Part – 1

DISCLAIMER 

Facebook 

Leave a reply

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

Most Popular