HomeFilmy OTT8 Best Horror movies in Telugu

8 Best Horror movies in Telugu

Best Horror movies in Telugu విత్ ట్విస్ట్ అండ్ త్రిల్లింగ్ సీన్స్ తో అదరగొట్టాబోతున్నయు. ఈ ఆర్టికల్ లో మీకు తెలిసిన మూవీస్ ఉన్నా తెలియని మూవీస్ చూసి ఎంజాయ్ చేయండి, ఈ నాన్ స్పోయిలర్ రివ్యూ తొ సజెషన్ ఆర్టికల్ లో కొన్ని తెలుగు డబ్బెడ్ కుడా ఉన్నాయి, ఇందులో ఉన్న మూవీస్ నైట్ టైం చూస్తే ఆ ఎఫెక్ట్ ఏ వేరు సింగిల్ గా చూస్తే ఇంక అధిరిపొద్ది విత్ హెడ్ఫోన్స్, ఎలా అయితె ఎం లిస్ట్ లొ ఉన్నా మూవీస్ ఏ ఒక్కటి మిస్స్ అయ్యిన ఈ నైట్ కి సెకండ్ షో పడాల్సిందే మీరు ఎంటర్టైన్ అవ్వాల్సిందే..

Do follow our Facebook page click here 

Best Horror movies in Telugu

Ivanna Telugu

#1 Ivanna Telugu

గెట్ టుగెదర్స్ తో హ్యాపీగా ఉన్న ఒక ఫ్యామిలీ అనుకోని పరిస్థితుల్లో ఒక బేస్మెంట్ లోకి వెళ్లాల్సి వస్తుంది. ఆ బేస్మెంట్లో వాళ్లు ఊహించిన విధంగా అక్కడికి వెళ్లిన వాళ్లందరూ షాక్ అయ్యే విధంగా ఏం జరిగింది వీళ్ళకి ఏం కనిపించింది, ఆ షాక్ లో నుంచి బయటపడేలోపే హ్యాపీగా ఉన్న ఫ్యామిలీలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి, అసలు ఈ మలుపులోకి రీజన్ తెలియాలంటే బేస్మెంట్ లో నుంచి కాకపోయినా టీవీలో నుంచి చూసేయండి.

Ivanna హర్రర్ స్లాషర్ మూవీ పూర్తిగా డార్క్ ప్రెసెంస్ లో జరిగే మూవీస్ ఇష్టపడే వారికి మంచి ఎక్స్పీరియన్స్ ఈ మూవీ సౌండ్ ఎఫెక్ట్స్ తో స్పూకి సీన్స్ తో మంచి ఎక్స్పీరియన్స్ అందిస్తుంది.

Streaming on Amazon prime video

Best Horror movies in Telugu

#2 Asvins Telugu

క్రేజీ వ్లోగ్స్ చేసే యూట్యూబర్స్ కి ఒక కాంట్రాక్ట్ వస్తుంది లండన్ కి చెందిన ఒక ఐలాండ్ లో జనం లేని చోట మూసివేయబడ్డ మెన్షన్ ఉంటుంది, ఆ మెన్షన్ ఎందుకు ముయబడింది అక్కడ వ్లాగర్స్ పనేంటి అన్న వ్యూలో పేర్నార్మల్ ఇన్వెస్టిగేషన్ జరిపే ఆ వ్లాగర్స్ కి ఎదురైన పేరా నార్మల్ ఎక్స్పీరియన్స్ ఈ మూవీ. అశ్విన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ కానీ టీవీలో సౌండ్ ఎఫెక్ట్స్ అండ్ క్లోజ్డ్ రూమ్ ఉండాలి లేకపోతే హెడ్ ఫోన్ పెట్టుకొని చూడండి మంచి ఎక్స్పీరియన్స్ నీ ఇస్తుంది.

మూవీలో ప్రతి ఒక్కరి రోల్ బాగా పెర్ఫార్మ్ చేశారు మెయిన్ గా బీజీఎం అయితే అదిరిపోద్ది హర్రర్ కార్నర్ ఓక న్యూ టైప్ ఆఫ్ వ్యూ నీ ఒక ఫిక్షన్ల్ స్టోరీకి లింక్ చేస్తూ డిజైన్ చేస్తూ, ఈ సైక్లోజికల్ హర్రర్ ఫ్లిక్ ఎవరికి అంటే పారానార్మల్ టైప్ ఆఫ్ మూవీస్ ని వ్లాగ్స్ ని ఇష్టపడే వాళ్ళు సౌండ్ ఎఫెక్ట్స్ తో మూవీ ని చూస్తే మంచి ఎక్స్పీరియన్స్ కలుగుతుంది.

Streaming on Netflix

Masooda Telugu

#3 Masooda Telugu

Masooda Telugu Movie, బాగా పిరికివాడు అయినా గోపి తన ప్రాణాల్ని తెగించి మరి దెయ్యాలు ఉన్నాయని తెలిసినా భయపడుతూ అర్ధరాత్రి చీకటిగా ఉన్న బంగ్లాలోకి ఎందుకు వెళ్ళాడు. తిరిగి బయటికి వచ్చాడా తెలుగు హర్రర్ మూవీస్ చరిత్రలో Masooda ఎప్పుడూ నిలిచిపోద్ది, అప్పుడెప్పుడో ఫిలిం బై అరవింద్, మంత్ర తర్వాత అంత బాగా జనాల్ని థియేటర్ కి రప్పించి మరి భయపెట్టిన మూవీస్ జాబితాలో కూడా మసూదా ఉంటుంది.

మసూదా హర్రర్ బ్లాక్ బస్టర్, ఒక సాధారణమైన జీవితం గడుపుతున్న ఒక తల్లి కూతురు మధ్యలోకి ఒక హర్రర్ ఎలిమెంట్ ఎలా ఎంటర్ అయింది ఎందుకు ఎంటర్ అయింది. దాని నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఎలా బయటపడ్డాది, ఆ ఫ్యామిలీకి నైబర్ అయినా గోపి వాళ్లకి ఎలాంటి హెల్ప్ అందించాడు, హర్రర్ ఎలిమెంట్స్ తో ఫుల్ గా నిండి ఉన్న మసూదా మాక్సిమం తెలుగు ఆడియోస్ చూసి ఉన్న ఈ మూవీ ని చూడని వాళ్ళు మాత్రం అసలు మిస్ అవ్వద్దు, మన తెలుగు మూవీస్ లో గర్వంగా చెప్పుకునే మూవీస్ లో తప్పకుండా ఉంటుంది.

లీడ్ క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్ బిజిఎం కాన్సెప్ట్ అండ్ ట్విస్ట్ ఇలా ఉన్న లాస్ట్ 40 మినిట్స్ మూవీ మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది.

Streaming on AHA

Also Read  Top 5 Best Recent OTT Movies and Web series in Telugu 2023 part 1

Barbarian Telugu

#4 Barbarian Telugu

ఒక వర్షపు రాత్రి నిర్మానుషంగా ఉన్న ఆ స్ట్రీట్లో కి ఎంటర్ అయిన టిష్మాష్ తన బుక్ చేసుకున్న ఆ ఇంటికి వెళ్ళగా అదే ఇంటిని వేరే వాళ్ళు బుక్ చేసుకున్నప్పుడు టీస్ తీసుకున్న నిర్ణయం ఏమిటి, అసలే రాత్రి పైగా వర్షం ఎక్కడికి వెళ్ళనీ పరిస్థితిలో ఆ ఇంట్లోకి ఎంటర్ అవుతుంది tess అలా ఎంటర్ అయిన tess జీవితంలో వచ్చిన మార్పులు ఏంటి ఒకరికి ఒకరు పరిచయం లేని ఆ వ్యక్తి ఎవరు ఎవరి వల్ల ఎవరికి హాని జరిగింది అది ఎలా సాల్వ్ అయింది ఒక హారర్ కాన్సెప్ట్ తో డిజైన్ చేసిన Barbarian రెగ్యులర్ హర్రర్ మూవీస్ టచ్ తో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తూ మీకు తప్పకుండా అలరిస్తుంది.

మధ్యలో వచ్చే ట్విస్టులు కొన్ని సీటేజ్ సీన్లు మిమ్మల్ని ఆ ఇంట్లోకి లాగి పడేస్తుంది బిజిఎం స్క్రీన్ ప్లే సినిమాటోగ్రఫీ మెయిన్ అసెట్స్ వాటి తో పాటు క్యారెక్టర్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా ఆడ్ అయితే వచ్చే బెటర్ అవుట్ పుట్ కోసం స్పెషల్ గా చెప్పనవసరం లేదనుకుంటా ఈ అమెరికన్ హారర్ త్రిల్లర్ Barbarian ని మిస్ అవ్వద్దు

Streaming on Hotstar

Evil Dead Rise

#5 Evil Dead Rise (2023)

Evil Dead Rise Telugu, భూకంపం వల్ల షేక్ అయ్యిన ఒక పాత బడ్డ అపార్ట్మెంట్ బాగా ఎఫెక్ట్ అయిన అపార్ట్మెంట్ యొక్క బేస్మెంట్ లో ఒక రహస్యపు గది బయటపడుతుంది అందులో కొన్ని రికార్డెడ్ టేప్స్ దొరుకుతాయి ఆ టేప్స్ లో ఏముంది టిప్స్ బయటికి తీసిన ఒక ఫ్యామిలీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే ఈవిల్ డెడ్ రైస్ చూడాల్సిందే, ఈవిల్ డెడ్ ఫ్రాంచెస్ లో వచ్చిన 5th మూవీ ఇది.

ఇక డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో స్పోకీ సిన్స్ తో ఆడియన్స్ ను భయపెట్టే మూవీస్ నచ్చే వాళ్ళకి ఈవిల్ డెడ్ ఫ్రాంచెస్ కోసం సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఫారెస్ట్ ఏరియాలో జరిగే హారర్ ఎలిమెంట్స్ ని చూపించే ఈవిల్ డెడ్ ఫ్రాంచెస్ ఫర్ ద ఫస్ట్ టైం సిటీలో ఒక అపార్ట్మెంట్లో జరిగే హర్రర్ ఎలిమెంట్స్ ని చూపించారు, ఈ మూవీలో ఈ ఫ్రాన్సిస్ లో వచ్చిన మూవీస్ లో హైయెస్ట్ గ్రోసరుగా నిలిచిన ఈ మూవీ ని చూడాలంటే ప్రైమ్ వీడియోలో చూడాల్సిందే.

Streaming on Amazon prime video

The offering telugu

#6 The Offering Telugu

ప్రెగ్నెంట్ అయిన తన వైఫ్ నీ తీస్కొని Artur తన ఫాదర్ దగర కి వస్తాడు వాళ్ళ ఫాదర్ ఒక కమ్యూనిటీ కి సంబదించిన ఫ్యూనరల్ హౌస్ నీ నడిపిస్తాడు, ఎంతో మంది కి ఫ్యూనెరల్ చేసిన వాళ్ళకి ఒక డెడ్ బాడీ వాళ్ళ పరిస్థితులు అన్ని తలకిందులు అవుతాయి, ఎక్స్పెక్ట్ చెయ్యనివి ఏవో చాలా జరుగుతాయి అసలు ఎం అయ్యింది ఆ బాడీ వల్ల వాళ్ళకి జరిగిన నష్టం ఎంటి చివరికి ఎలా బయట పడ్డారు ఇలాంటి విషయాలు తెలియాలి అంటే The offering ని మిస్స్ అవ్వదు,
కొన్ని సీన్స్ మంచి హార్రర్ ఎక్స్పీరియన్స్ నీ అందిస్తుంది, పెర్ఫార్మెన్స్ అండ్ BGMs వైస్ చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ నీ ఇస్తుంది

Streaming on Amazon prime video

Also Read   Top 5 Best Recent OTT Movies and Web series in Telugu 2023 part 2

The Pope's Exorcist

#7 The Pope’s Exorcist

వాటికన్ సిటీ లో ఉన్నా చీఫ్ బూత వైద్యుడు, 10,000 కి పైగా ఎక్కువ కేసేస్ నీ సాల్వ్ చేసిన ఫాదర్ Amorth కీ ఏ కేసు అయినా సింపుల్ గా సాల్వ్ చేసే ఫాదర్ కి, ఒక కేసు తన ప్రాణాలు మీదకు తెచ్చింది, ఫాదర్ జీవితం లో మర్చిపోలేని ఆ కేసు ఎంటి 1992 లో రిలీజ్ అయిన రెండు బుక్స్ రాసిన ఫాదర్ Gabriele Amorth సాల్వ్ చేసిన మూవీస్ ఆధారం గా తీసిన మూవీ ఇది The Pope’s Exorcist.

స్పెయిన్ లో ఒక మైనర్ ని ఆవహించిన ఒక దెయ్యం పూర్ ఫ్యామిలీ బ్యాక్గరౌండ్ నుంచి ఒచిన ఆ మైనర్ నీ కాపాడమని ఇచ్చిన సందేశాన్ని అనుసరించి వెళ్ళిన ఫాదర్ Gabriele Amorth కి ఎం అయ్యింది తెలియాలి అంటే ఈ మూవీ చూడాల్సిందే. Use headphones for better experience

Streaming on Netflix & Amazon prime video

32 MALASANA STREET

#8 32 Malasana Street

మాడ్రిడ్ లో రియల్ గా జరిగిన కొన్ని ఇన్సడెంట్స్ అధారం గా తియబడ్డ మూవీ 32 Malasana Street.

Plot: అప్పుడే సిటీ లైఫ్ లోకి ఎంటర్ అయిన ఒక ఫ్యామిలి మాడ్రిడ్ లో Malasana Street లో ఓక అపార్ట్మెంట్ లోకీ షిఫ్ట్ అవుతారు అలా షిఫ్ట్ అయినా ఒక ఫ్యామిలి కి ఎలాంటి పరిస్థితులు ఎదురు అయ్యాయి వాళ్ళ మధ్యలోకి ఊహించని వ్యక్తి ఎలా వచ్చాడు ఆ తరువాత ఎం అయ్యిందో ఈ స్పానిష్ హార్రర్ థ్రిల్లర్ లో చూడండి.

హాంటెడ్ టైప్ ఆఫ్ మూవీస్ నచ్చిన వాళ్ళు ఈ 32 Malasana Street ఒక్కసారి చూడొచ్చు మాంచి సినిమాటోగ్రఫీ అండ్ BGM తొ తీసిన ఈ మూవీ నైట్ టైం సౌండ్ ఎఫెక్ట్స్ తో ఈ మూవీ ని గనక చూస్తే మంచి టైమ్ పాస్, బట్ మూవీ కి కనెక్ట్ అవ్వాలి ఎందుకు అంటే కొంచెం స్లో హార్రర్ ఫ్లిక్ కాబట్టి మూవీ కి కొనెక్ట్ అయితె మాత్రం మంచి ఎంటర్టైన్ అవుతారు.

Streaming on Amazon prime video

Also Read 5 Popular Heros Missed Their Debut in Tollywood


1 comment

Leave a reply

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

Most Popular