HomeFilmy OTT7 TOP Rated IMDB Telugu Dubbed Webseries

7 TOP Rated IMDB Telugu Dubbed Webseries

Telugu Dubbed Webseries Suggestions

స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యేవరకు నిద్రపోనివకుండా చేసే ఈ వెబ్ సిరీస్ కి, ఇండియాలో క్రేజ్ అనేది చాలా పెరిగిపోయింది, ప్రీవియస్ గా అప్పుడప్పుడు మాత్రమే వినిపించే ఈ వెబ్ సిరీస్ పేరు రీసెంట్ టైమ్స్ లో బాగా వినపడుతుంది, సో అట్లా తెలుగులో అవైలబుల్ గా ఉన్న 7 మస్ట్ వాచ్ వెబ్ సిరీస్ గురించి ఈ ఆర్టికల్లో చదవండి.

TOP Rated IMDB Telugu Dubbed Webseries Suggestions

Telugu Dubbed Webseries

#1 Stanger Things Webseries

మాక్సిమం వెబ్ సిరీస్ ఒక ఫ్లోలో లో వెళ్తాయి అంటే కింద ఉన్న వెబ్ సిరీస్ లాంటివి, కానీ కొన్ని ఒకలా స్టార్ట్ అయ్యి మధ్యలో ఇంకోలా మారి ఫైనల్ గా ఇట్స్ బెయోండ్ our understanding అనెల మారుతాయి Stranger Things కూడా ఈ కేటగిరీకి సంబంధించిది అని చెప్పొచ్చు, స్టార్టింగ్ ఎపిసోడ్ కిడ్స్ వాళ్ల ఫ్రెండ్ షిప్ అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్, సూపర్ పవర్సున్నా ఒక పాప పరిచయం అవ్వటం ఇలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ తో వెళుతూ ఉంటుంది అండ్ సీజన్స్ ప్రొసీడ్ అయ్యే కొద్దీ ఇది ఇచ్చే ఇంపాక్ట్ డబల్ త్రిబుల్ అవుతది అలా సీజన్ 3 ఏ అరాచకం అనుకుంటే సీజన్ 4 అంతకుమించి అనేలా ఉంటుంది.

ఒక్కసారిగా షాక్ కి గురి చేసే కొన్ని నిజాలు అసలు ఊహించిన స్టోరీ లైన్ లైక్ బుల్ క్యారెక్టర్లు ఇవన్నీ ఈ సిరీస్ కి ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు, దీని గురించే ఎక్కువ చెప్తే స్పోయిలర్స్ వచ్చేవచ్చు, తెలుగులోనే ఉంది కాబట్టి చూసి ఎంజాయ్ చేసేయండి, హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే బెటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది

IMDB Rating 8.7/10

Streaming on Netflix

Delhi Crime Webseries

#2 Delhi Crime Webseries

ఈ సిరీస్ అంత 2012 ఢిల్లీలో భయంకరంగా జరిగిన నిర్భయ గ్యాంగ్ రేప్ చుట్టు తిరుగుతూ ఉంటుంది, ఎక్స్ట్రా గా కొన్ని ఫిక్షన్స్ ని ఆడ్ చేసి తీశారు దీంట్లో డీసీపీ Vartika chaturved నిర్భయ గ్యాంగ్ రేప్ క్రిమినల్స్ ని పట్టుకొనె పని లో ఉంటారు మెయిన్ స్టొరీ ఐతే దిని మీదే ఉంటుంది మొత్తం సెటప్ ని రీ క్రియేట్ చేసినందుకు అండ్ ఈవెంట్లు ఢిల్లీ పోలీసులు కలెపేరేట్స్ ని పట్టుకోడానికి ఎలా వెళ్లారో చాలా రియలిస్టిక్ గా చూపించారు.

కిరాతకమైన ఆ గ్యాంగ్ రేప్ అండ్ దీని వెనక ఉన్న ఐడియాలజీ ఏంటో బ్యాక్ అండ్ ఫ్రంట్ స్క్రీన్ ప్లే తో ఎక్సలెంట్ గా చూపించారు డీఎస్పీగా యాక్ట్ చేసిన Shefali Shah గారు terrific పెర్ఫార్మన్స్ ఇచ్చారు అండ్ సాలిడ్ ఏమోషన్స్ ని క్రియేట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ ఐప్ ప్రొఫైల్ కేసెస్ ని ఎలా డిల్ చేస్తుందో బాగా ఫోకస్ చేశారు, గ్యాంగ్ రేప్ ఎలా జరిగిందో డాక్టర్ చెప్పే సీన్ అయితే రియల్లీ షాకింగ్ గా ఉంటుంది రియల్ఇస్టిక్ థ్రిల్లర్స్ ఇష్టముంటే డోంట్ మిస్ ఇట్.

IMDB Rating 8.5/10

Streaming on Netflix

Also Read  8 Best Horror movies in Telugu

The Boys Webseries

#3 The Boys Webseries

Plot: నార్మల్ సూపర్ హీరో కామిక్స్ కి ఇది కవైట్ ఆపోజిట్ వన్ సూపర్ హీరోస్ అంటే వాల్ల పవర్స్ అండ్ క్యాపిబిలిటీస్ అండ్ టాలెంట్ ని ఉపయోగించి దేశాన్ని రక్షిస్తుంటారు ఐతే సింగిల్ గా గానీ గ్రూప్ గ గానీ. కానీ ఇక్కడ సూపర్ హీరోస్ అలా కాదు కంప్లీట్ గా కార్పొరేట్ లెవెల్ లో బిజినెస్ చేస్తే ఎలా ఉంటుంది అనేది చూడొచ్చు. వీళ్ళ వల్ల కొంత లాస్ ని ఫేస్ చేసిన కొంతమంది The Boys అనే గ్రూప్ ని ఫామ్ చేసి ఆ సూపర్ హీరోస్ కి ఎలా బుద్ధి చెప్తారు అన్నదే మెయిన్ ప్లాట్

కరప్ట్ అండ్ ఆరోగ్యా న్స్ సూపర్ హీరోస్ అయినా ది సెవెన్ అండ్ వీళ్ళని అపోస్ చేసిన టీం అయినా The Boys ఒకరి మధ్య ఒకరికి జరిగే క్లాషేస్ అండ్ కాన్ప్లెక్స్ సీరిస్ నిండి ఉంటుంది, ఇందులో లేనిదంటూ ఉండదు హ్యూమర్ టాప్ లెవెల్ సీక్వెన్సెస్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్ అండ్ వైలెన్స్ మొత్తం కలిపి ఫుల్ ఆన్ ఫుల్ ఎంటర్టైన్ ని ఇస్తుంది.

IMDB Rating 8.7/10

Streaming on Amazon prime video

Maharani Webseries

#4 Maharani Webseries

బేసిగ్గా ఈ మహారాణి సిరీస్ పొలిటికల్ డ్రామా విత్ సం ట్విస్ట్ తో ఉంటుంది 1990s లో బీహార్ లొ చీఫ్ మినిస్టర్ మీద ఒక ముర్డర్ అటెంప్ట్ జరుగుతుంది దీనితో ఫిజికల్ గా బలన్స్డ్ గా లేనందు వల్ల తన భార్యని సీఎంగా నియమిస్తాడు అయితే తన భార్య రాణి భారతి అయిన సరైన ఎడ్యుకేషన్ లేదు ఇంకా మెయిన్ గా పాలిటిక్స్ గురించి ఏమీ తెలియదు, కానీ సీఎం అయ్యాక ఉండే కొద్దీ అన్ని నేర్చుకుని ప్రాబ్లంస్, స్కంస్, కరప్షన్స్ అన్ని సాల్వ్ చేస్తూ రాణి భారతీయ నుంచి మహారాణిగా ఎలా ట్రాన్స్ఫర్మ్ అయ్యిందో gradual గా చూపించారు,

1997 లో బీహార్ లొ లాలూ ప్రసాద్ యాదవ్ ఒక స్కాం లో ఎక్యూసెడ్ అని తెలుసా తన వైఫ్ అయిన రప్రి దేవిని సీఎంగా చేస్తారు ఈ విధంగానే సిరీస్లో స్కామ్స్ కరప్షన్ అండ్ పర్సనాలిటీస్ ఆ టైమ్స్ ని రిప్రజెంట్ చేసేలా ఉంటాయి ట్విస్టులు అన్డ్ ఎలివేషన్స్ అప్పుడప్పుడు వస్తుంటాయి, పర్ఫామెన్స్ విషయానికి వస్తే చాలామంది ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ ఉన్నారు ఇంక మెయిన్ లీడ్ గా చేసిన హోమా కురిసి పెర్ఫార్మన్స్ అయితే ఓవర్ ద టాప్ ఉంటుంది.

IMDB Rating 7.9/10

Streaming on Sony LIV

Also Read  Top 5 Best Recent OTT Movies and Web series in Telugu 2023 part 1

IRU Dhuruvam Webseries

#5 IRU Dhuruvam Webseries 

IRU Dhuruvam అంటే 2 పోల్స్ అనీ మీనింగ్ వస్తుంది, చూశాక నాకైతే మోస్ట్ అండ్ రేటెడ్ వెబ్ సీరీస్ అనిపించింది

Plot: 6 నెలల క్రితం తన వైఫ్ మిస్ అవ్వడం తొ పోలీస్ ఆఫీసర్ అయిన హీరో గ్యాప్ తీసుకుంటాడు అయితే తన హయ్యర్ అఫీషియల్స్ హీరోకి ఒక కేస్ హ్యాండ్ ఓవర్ చేసే సాల్వ్ చేయమంటారు అదే పాటర్న్ లో కొన్ని సీరీస్ ఆఫ్ మర్డర్స్ జరగడంతో సైకో కిల్లర్స్ కోసం హంట్ స్టార్ట్ చేస్తారు ఇంకా ఆ తర్వాత ఈ కేస్ ఎలా ప్రొసీడ్ అయిందో ఈ సిరీస్ లో చూసేయండి.

టోటల్ రన్ టైం అయితే 3 అవర్స్ 40 మినిట్స్ ఉంది స్టార్ నుంచి ఎండ్ వరుకు సస్పెన్సే చేసిన విధానం అయితే ఎక్స్లెంట్ మూవీ టీం చాలా ఎఫర్ట్ పెట్టి ఈ సీక్వెన్సెస్ ని డిజైన్ చేసినట్టు అనిపిస్తుంది క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా చూపించారు especially అంటోగనేస్ట్ ది లాస్ట్ క్లైమాక్స్ లొ వచ్చే ట్విస్ట్ లు అయితె మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తాయి, నేను ఇప్పటి దాకా చూసిన సౌత్ ఇండియన్ వెబ్ సీరీస్ ల లో ది బెస్ట్ అస్సలు మిస్ చేయొద్దు.

IMDB Rating 7.9/10

Streaming on Sony LIV

Money Heist Webseries

#6 Money Heist Webseries

పరిచయం అక్కర్లేని వెబ్ సిరీస్ 2017 లో ఓన్లీ టూ పార్ట్స్ మాత్రమే అనుకొని రిలీజ్ చేసిన స్పెయిన్ వాళ్ళ దగ్గర నుండి Netflix రైట్స్ కొనుక్కోవడం స్టోరీకి కంటిన్యూషన్ పెట్టి పార్ట్ 3 అండ్ పార్ట్ 4 నీ తీయడం ఇప్పుడు పార్ట్ 5 అండ్ ఫైనల్ పార్ట్ కోసం ప్రపంచం మొత్తాన్ని వెయిట్ చేపించే అంత అంక్సైటీ నీ క్రియేట్ చేసింది ఈ సిరీస్.

ఇందులోని ఆ గ్యాంగ్ చేసేది 2 హైస్టులు ఒకటి రా ఎలిమెంట్ ఆఫ్ స్పెయిన్ లో మనీని, రెండోది బ్యాంక్ ఆఫ్ స్పెయిన్ లో గోల్డ్ ని ప్లాన్ చేసుకొని వాటిలోకి ఎంటర్ అయిన ఆ గ్యాంగ్ ఏం చేసింది ఎలా బయటికి వస్తాది అనేదాన్ని చుట్టూ ఈ మొత్తం సిరీస్ రివాల్వ్ అవుతుంది. సింపుల్ కామన్ మ్యాన్ విత్ బ్రిలియంట్ ప్రొఫెసర్ క్యారెక్టర్ అండ్ మాస్టర్ మైండ్ విత్ ఓన్ ఫిలాసఫీ క్యారెక్టర్ అయినా బెర్లిన్ వీళ్ళిద్దరూ ఇచ్చే ట్విస్టులకి సస్పెన్స్ ఫుల్ బిజిఎం కి మతిపోతుంది. ఈ మధ్యనే Netflix మొత్తం వెబ్ సీరీస్ నీ తెలుగులో డబ్ చేయడం జరిగింది సో మిస్ అవ్వకుండా చూడండి ఈ టాప్ రేటెడ్ వెబ్ సిరీస్ ని.

IMDB Rating 8.7/10

Streaming on Netflix

Also Read  Top 5 Best Recent OTT Movies and Web series in Telugu 2023 part 1

Sankellu Webseries

#7 Sankellu Webseries

తమిళ్ లో వచ్చిన విలన్గో అనే వెబ్ సిరీస్ కి డబ్బెడ్ వెర్షన్ ఏ ఈ సంకెళ్లు.

ఒకచోట మిస్టీరియస్ క్రైమ్ జరుగుతుంది దాన్ని సాల్వ్ చేయడానికి పోలీస్ ఆఫీసర్ అయిన హీరో కి లిమిటెడ్ టైం ఉంటుంది మరి ఆ ఇన్వెస్టిగేషన్ ఎలా ప్రొసీడ్ అవుతుంది అన్నదే సిరీస్లో చూడొచ్చు క్యారెక్టర్స్ ని సరౌండింగ్స్ ని ఇంట్రడ్యూస్ చేయడానికి కొంత టైం తీసుకుంటారు, మెల్లిగా స్పీడ్ పెంచాక ఇంక తర్వాత మొత్తం రేసి స్క్రీన్ ప్లే తో ఉండి ఫుల్ ఎంగేజ్ చేస్తుంది అండ్ సిరీస్ క్యారెక్టర్జేషన్ కూడా డీటెయిల్ గా ఉండడం చూడొచ్చు ఒక క్యాట్ అండ్ మౌస్ గేమ్ ల ఉంటుంది.

కానీ ఇంతకీ క్యాట్ ఎవరో మౌస్ ఎవరో తెలీదు ఫోను ఫోను ఒక్కో లేయర్స్ తో తెలుస్తువుంటుంది. టైంలీ ట్విస్ట్ అండ్ టోన్స్ వస్తు మనల్ని ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఏ కుర్చోపెడ్తుంది అలాగే స్టొరీ అండ్ స్క్రీన్ ప్లే ఇంప్రెస్సివ్ గా ఉంటాయి

IMDB Rating 7.9/10

Streaming on Zee 5

ఈ లిస్టులో మీ ఫేవరెట్ వెబ్ సిరీస్ ఏంటో కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, మా సజెషన్స్ మీకు నచ్చినట్లయితే ఈ ఆర్టికల్ లైక్ చేసి వాట్సాప్ లో ఫేస్బుక్లో షేర్ చేయండి, మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా వెబ్సైట్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.


3 comments

Leave a reply

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

Most Popular