HomeFilmy reviewsMangalavaram Movie Review

Mangalavaram Movie Review

Managalavaram Movie Review 

Mangalavaram Movie

మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే, సెకండ్ హాఫ్ లో ఒక 20 to 30 మినిట్స్ కొంచెం మూవీ తగ్గింది బట్ ఫస్ట్ ఆఫ్ చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు చాలా బాగుంది ట్విస్ట్ లు కూడా బాగా ఉన్నాయి అండ్ also బిజిఎం సౌండ్ డిజైన్స్ చాలా బాగున్నాయి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది.

Story Of Mangalavaram Movie

Story: ఒక ఊరు అందులో ప్రతి మంగళవారం అక్రమ సంబంధాలు ఉన్న పేర్లు ఎవరో రాస్తుంటారు అండ్ వాళ్ళు చనిపోతుంటారు, ఇలా ప్రతి మంగళవారం పేర్లు ఉన్న ఒకరు చనిపోవడం తో ఆ పేర్లు రాస్తుంది ఎవరో కని పెడదామని చూస్తారు, ఇంతకీ ఆ పేర్లు రాసేది ఎవరు, ఈ కథలో Payal Rajput అయినా శైలజ కి సంబంధం ఏంటి, ఈ మంగళవారం డెత్స్ ని ఎలా ఆపుతారు అనేది స్టోరీ.

ఫస్ట్ ఆఫ్ అంతా విలేజ్ ని డెత్ కాన్సెప్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడమే కాదు మంచి స్కిల్ ఫ్యాక్టర్ తో స్క్రీన్ ప్లే డిజైన్ చేశారు, మూవీ బిగినింగ్ లో చైల్డ్హుడ్ ట్రాక్ ఒకటి ఉంటుంది అలా టైటిల్ పడినప్పుడు నుంచి ఇంటర్వెల్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు వన్ సెకండ్ కూడా బోర్ కొట్టదు, ఫస్ట్ ఆఫ్ లో డెత్ మిస్టరీని బాగా బిల్డ్ చేశారు అనుకుంటా. అలా సెకండ్ ఆఫ్ స్టార్ట్ అయ్యాక పాయల్ రాజ్ పుట్ స్టోరీ వస్తుంది, ఎగ్జాక్ట్గా ట్రైలర్ కట్లో కూడా ఇలాగే ఉంటుంది ముందు మిస్టరీని ఇంట్రడ్యూస్ చేసి తర్వాత బ్యాక్ స్టోరీ.

Also Read Top 5 Best Telugu Dubbed Horror Movies

Actually ఈ స్టోరీ కి చాలా టైం తీసుకుంది, అంత టైం తీసుకోవడం వల్ల ఏమో మిస్టరీ ఎలిమెంట్ ఎప్పుడు వస్తదని వెయిట్ చేస్తాము ఈ స్టోరీకి ఒక ఎండింగ్ ఇచేసి మళ్లీ మిస్టరీ స్టార్ట్ అయ్యాక మూవీ పరిగెడుతుంది ఇక్కడి నుంచి క్లైమాక్స్ వరకు నీట్ గా తీశారు, ట్విస్ట్ లు కూడా బాగున్నాయి ఆల్సో క్యారెక్టర్ డిజైన్స్ కూడా ఆ వరల్డ్ నుంచి ఎంత తీసుకోవాలో అంత రాబట్టుకున్నారు వరల్డ్ బిల్డింగ్ కూడా బాగుంది థియేటర్లో మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది చూసేయండి.

Performance of Mangalavaram Movie

Perfomance: పాయల్ రాజ్ పుట్ మంచి పర్ఫామెన్స్ ఇచ్చారు ఆ క్యారెక్టర్ కి మంచి బ్యాకింగ్ కూడా ఇచ్చారు ఆ పెయింట్ ఫేస్ బానే వేశారు, Nanditha గారు పోలీసు రోల్లో బాగా చేశారు స్టోరీని ముందుకు తీసుకువెళ్లారు, ఇప్పుడు పేరుపేరునా అందరి గురించి చెప్తే ఓ వీలేన ఇంపార్టెంట్ అని మీకు అర్థమైపోద్ది, ఒక ఊరిని తీసుకుని అందులో అందరూ పర్ఫెక్ట్ గా perform చేసేలా ప్లాన్ చేయడం ఛాలెంజింగ్ థింగ్ అండ్ ఒక్కరి యాక్టింగ్ కూడా బాలేదని చెప్పలేము అందరూ బాగా చేశారు అంతే ఇంతకన్నా ఎక్కువ రివెల్ చేస్తే కచ్చితంగా స్పాయిలర్ అయిపోద్ది

Technicians of Mangalavaram Movie

Technicians: ఈ మూవీకి కనపడని హీరో ajneesh లోకనాథ్ మూవీకి తన మ్యూజిక్ తో ప్రాణం పోశారు, ఆ థ్రిల్ ఫ్యాక్టర్ తో ఏక్కడ మిస్ అవ్వకుండా బిజిఎం పెట్టారు Ajneesh Loknath గారు, విజువల్స్ కూడా చాలా ప్లస్ అయ్యాయి literally ఆ మిస్టరీ ఫీలింగ్స్ రావాలంటే విజువల్స్ కూడా చాలా హెల్ప్ అయ్యాయి, Sivendra dasaridhi మంచి టాలెంట్ ఉన్న సినిమాటోగ్రాఫర్ ఆ నైట్ షార్ట్స్ అయితే బాగా తీశారు, ఊరంతా రాత్రులు పరిగెడుతూనే ఉంటారు ఇలా నైట్ షార్ట్స్ ఉండి మిస్టరీ ఎలిమెంట్స్ బాగా కన్సువ్ చేసిందంటే విరూపాక్షనే ఆల్సో ఈ మూవీలో ఎడిట్ పాటర్న్ కుడా చాలాబాగుంది, ఫస్ట్ ఆఫ్ సీమ్లెస్ అనిపించింది ప్రొడక్షన్ వాల్యూస్ టూ గుడ్ ఊరుని చాలా రియల్ఇస్టిక్ గా చూపించారు.

Also Read 7 TOP Rated IMDB Telugu Dubbed Webseries

Director of Mangalavaram Movie

Director: Ajay bhupathi గారు డైరెక్షన్ స్కిల్స్ బానే ఉన్నాయి ఆ టేకింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది కాకపోతే చెప్పాను కదా సెకండ్ హాఫ్ ఒక 20 to 30 మినిట్స్ బ్యాక్ స్టోరీ మీద కాన్సన్ట్రేట్ చేశారు, బ్యాక్ స్టోరీ లో అంత ప్రాబ్లెమ్ ఎం లేదు గాని ఆ ప్రొసీడింగ్స్ అలా వెళ్తూ ఉంటాయి అక్కడ అంత ఎంగేజింగ్ చేయలేకపోయారు జనాల్ని అది తప్ప రెస్ట్ ఆఫ్ ది మూవీ సాలిడ్ ఎంగేజింగ్ గా అయిపోద్ది ట్విస్టులు బాగున్నాయి థియేటర్ నుంచి వచ్చాక సర్ప్రైజింగ్ గా వస్తం మహా సముద్రం తర్వాత హార్డ్ గా తీసుకున్నారని అనుకుంటా మళ్ళీ ప్రాపర్ వర్క్ తోనే మనముందుకు వచ్చేసారు అండ్ ఆల్సో క్యారెక్టర్స్ నీ బాగా డిజైన్ చేసుకున్నారు కూడా అంటే చాలా తెలివి ఫస్ట్ ఆఫ్ లోనే టీం ని ఇంటర్డ్యూస్ చేసుకున్నారు ఇవన్నీ బాగా నచ్చిన అస్పెక్ట్స్ మనికి.

మిస్టరీ టైపు అఫ్ మూవీ కాబట్టి బాగా ఎంగేజింగ్ గా ఉంది ఫస్ట్ ఆఫ్ కొంచెం లాగుంది, ట్విస్టు లు ఎఫెక్టివ్ గా ఉన్నాయి, మ్యూజిక్ అండ్ బిజిఎం చాలా ఇంప్రెస్సివ్ గా ఉన్నాయి, పర్ఫామెన్స్ కూడా ఫర్ఫెక్ట్ గా ఉన్నాయి, కొత్త కథ అని చెప్పలేం గానీ ఎంచుకున్న థీమ్కైతే న్యాయం చేశారు, మీరు మిస్టరీ థ్రిల్లర్స్ ఇష్టపడే వారైతే చాలా ఈజీగా చూడొచ్చు.

సో ఓవరాల్ ఫిల్మిస్పొట్ రివ్యూ వచ్చేసి 3/5

Leave a reply

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

Most Popular