7 Best OTT Movies And Webseries Suggestions

ఇప్పుడు చెప్పబోయే 7 Best OTT Movies And Webseries లో చాలా వరకు తెలుగులో ఉనవే ఉన్నాయి అండ్ మంచి కిక్ ఇస్తాయి అన్ని కూడా, మూవీస్ ఉన్నాయి మినీ వెబ్ సిరీస్ ఉన్నాయి లాంగ్ వెబ్ సిరీస్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వి ఉన్నాయి సో ఏ మాత్రం వెయిట్ చేయకుండా కింద ఉన్న లిస్టులో ఆర్టికల్ ని చదవండి.

Game of Thrones

1. Game of Thrones (Telugu)

ఈ ఓన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ షో అయిన ఈ Game of Thrones Telugu dubbed version రిలీజ్ అయింది, గేమ్ ఆఫ్ థ్రోన్స్ అనగానే నాకు డిఫరెంట్ కింగ్డమ్స్ థ్రోన్ కోసం వాళ్లలో వాళ్లకి ఫైట్, అలాగే వాళ్ళు ఒక ఏన్సెంట్ ఏనీమి పై ఫైట్ చేయడం ఇలా కనపడుదు GOT అంటే ఇట్స్ ఆల్ అబౌట్ అస్ అన్నట్టుగా కనిపిస్తది.

ప్రతి క్యారెక్టర్ ఎవరో ఒకరు ది వాళ్ళ క్యారెక్టర్ మిర్రర్ లో రిఫ్లెక్షన్ చూపిస్తది, మహాభారతాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాసారో నవల్ రైటర్స్ అనిపిస్తుంది నాకు అయితే, మోస్ట్ ఆఫ్ ది క్యారెక్టర్స్ మహాభారతం ఇన్స్పైర్ అయ్యి క్రియేట్ చేసిన ఫీలింగ్ వస్తాది, బట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాబట్టి కొన్ని సర్ప్రైజ్ అంటే ట్విస్ట్ రూపంలో ప్రెసెంట్ చేస్తారు ప్రతి క్యారెక్టర్ తన ఇంటర్నల్ కన్ఫ్లిక్స్ తో ఫైట్ చేస్తునే ఉంటుంది, లైఫ్ యొక్క పర్పస్ ని క్లియర్ గా వివరిస్తూ సర్వైవింగ్ ఇస్ ద బిగ్గెస్ట్ హ్యాండిల్ అని చెప్తూ పాలిటిక్స్, చీటింగ్, లైయింగ్, betrayal, రివెంజ్, లస్ట్ , సైకాలజీ ఇంక చాలా ఇవన్నీ టచ్ చేసి మీరు మర్చిపోలేని ఒక హై ఎక్స్పీరియన్స్ నీ ఒక బిగ్గెస్ట్ బెటల్ నీ ఒక ఎక్సెల్లేంట్ ఎంటర్టైన్మెంట్ రియల్ లైఫ్ హర్దేస్ట్ లెసన్ తో మీకు అందిస్తాధి అయితె ఇది ఫ్యామిలీ తొ అస్సలు చోదొదు.

IMDB RATING 9.2/10

Streaming on Jio Cinema

Also Read 7 TOP Rated IMDB Telugu Dubbed Webseries

Best OTT Movies

2. Chernobyl (Telugu)

1986 చర్నోబుల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ డిజాస్టర్ నీ బేస్ చేసుకొని తీసిన హిస్టారికల్ డ్రామా మినీ సిరీస్ ఇది చర్నోబుల్ గురించి ఒకటే అంటారు అందరూ వరల్డ్స్ మోస్ట్ మ్యాన్ మెడ్ డేమేజ్స్ అని, అప్పుడు ఆ ప్లేస్ ని కాళీ చేసిన రష్యన్ పీపుల్ ఇప్పటికీ ఆ ప్లేస్ అలాగే ఉంది ఎవరూ లేకుండా రేడియేషన్ ఆ ప్లేస్ లో ప్రతి చోట వ్యాపించి ఉంది అక్కడ ఉన్న ఇల్లు చెట్లు రోడ్ల ఇది అంతా దానితోనే నిండిపోయి ఉంది సో అందుకే ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చిన రేడియేషన్ బయటికి వస్తుండడంతో దానిపై ఒక షెల్టర్ లాంటిది కన్స్ట్రక్షన్ చేశారు, ఈ డిసాస్టర్ యొక్క ఎఫెక్ట్ 100 ఇయర్స్ వరకు ఉంటుందని ఎస్టిమేట్ చేశారు బట్ ఆ షెల్టర్ వల్ల తగ్గించామ్ అని చెప్పారు.

ఆ చర్నోబుల్ లో సెక్టార్ నంబర్ 4 మిస్టేక్ ఎవరిది ఆ నెక్స్ట్ రెస్క్యూ టిమ్ అక్కడ ప్రజలు ఎలా దీనికి ఎఫెక్ట్ అయ్యారు బయటపడ్డారా లేదా అనేది నీ కళ్ళముందే జరిగిన దానిలా పిక్చర్ చేసి చూపిస్తారు ఈ మినీ సిరీస్ లో సైలెంట్ గా వచ్చి ఒకానొక టైం లో సెన్సేషన్ క్రియేట్ చేసింది హాట్ స్టార్ లో ఈ చర్నోబుల్, డెఫినెట్లీ టెన్షన్ క్రియేట్ చేస్తది చూసినప్పుడు అస్సలు మిస్ అవ్వొద్దు ఇప్పుడైతే తెలుగులో జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది జస్ట్ ఫైవ్ ఎపిసోడ్స్ ఉంటాయి తక్కువ టైం లోనే కంప్లీట్ చేసేయొచ్చు చాలా ఈజీగా

IMDB RATING 9.3/10

Streaming on Jio Cinema

Irugupatru Movie

3. Irugupatru Movie (Telugu)

రొమాంటిక్ జోనర్ లో వచ్చిన ఈ ఫిలిం లో మొత్తం త్రీ కపుల్స్ స్టోరీ ఉంటాయి, అంతోలజీ టైప్ కాదు పార్లరల్ గానే రన్ అవుతాయి మూడు కూడా మ్యారేజ్ కౌన్సిలర్ అయిన మిత్ర స్టోరీ తో పాటు తన దగ్గరకు వచ్చిన ఇంకో రెండు స్టోరీస్ కూడా చూపిస్తారు అవి ఎంత బాగుంటాయో ఎక్స్పీరియన్స్ చేయాలంటే వెంటనే చూడాల్సిందే.

రియల్లీ బ్యూటిఫుల్ అండ్ సోల్ ఫుల్ ఎక్స్లెంట్ రైటింగ్ స్కిల్స్ అనే చెప్పొచ్చు, 3 మ్యారీడ్ కపుల్స్ స్టోరీస్ నుంచి వాల్ల క్యారెక్టరైజేషన్ డైలాగ్స్ లవ్లీ మూమెంట్స్ సాడ్ మూమెంట్స్ అన్ని కలిపి అటు ఎమోషనల్ కనెక్షన్స్ కి గురిచేస్తాయి అలాగే ఇటు ఫేసులో స్మైల్ తెప్పిస్తది కూడా, రిలేషన్ షిప్ లో ప్రాబ్లమ్స్ కన్ఫ్లిక్ అండ్ వాటికి సొల్యూషన్స్ తో ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్ లాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, ఇందులో ఉన్న 6 క్యారెక్టర్ నచ్చేస్తాయి బట్ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ టాప్ లో ఉంటుంది అలాంటి హార్ట్ టచింగ్ మూవీ ని అసలు మిస్ అవ్వొద్దు.

IMDB RATING 8.3/10

Streaming on Netflix

Also Read Top 5 Best Telugu Dubbed Horror Movies

Aspirants Season 2

4. Aspirants Season 2 (Telugu)

వెబ్ సిరీస్ బేస్ లో కంటిన్యూస్గా సక్సెస్ కొడుతున్న tvf నుంచి వచ్చిన లేటెస్ట్ OTT, యుపీఎస్సీ Aspirants ప్రిపరేషన్ ఆ తర్వాత వాళ్ళ మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ డ్యూటీ అండ్ లైఫ్ ఇలా చాలా వాటి గురించి కవర్ చేసారు సీజన్ వన్ లాగే పార్లల్ గా దీంట్లో కూడా, ఓల్డ్ రాజేంద్రనగర్ లో యుపిఎస్సి కోచింగ్ అండ్ ఫైవ్ ఇయర్స్ తర్వాత వాళ్ల టైం లైన్స్ అలాగే పార్లల్ గా రన్ అవుతాయి, క్యారట్రైజేషన్స్ డైలాగ్స్ ఎమోషన్స్ ఇట్లా అన్నిటిలోని హైలెట్ అనే చెప్పాలి, ఆ టైంలో ఉండే మెంటల్ స్టేజ్ డెసిషన్స్ తీసుకోవడం పవర్ లో ఉన్నప్పుడు ఎలా డిల్ చేశారు వాళ్ల పర్స్పెక్టివ్ ఏంటి అనేది చాలా బాగా చూపిస్తారు.

ఇంకా సిరీస్ అంతా రియాలిటీ కి దగ్గరగా ఉంటూ చాలా బాగా డిజైన్ చేశారు ఆ సిచువేషన్ తోటి లాస్ట్ సీజన్ లాగే ఈ సీజన్లోనూ 5 ఎపిసోడ్స్ ఉంటాయి ఒక్కొక్కటి యావరేజ్ గా 40 మినిట్స్ ఉంటుంది 3 1/2 అవర్స్ లో కంప్లీట్ చేసేయొచ్చు రెండు సీజన్స్ తెలుగు ఆడియోలో అవైలబుల్ గా ఉన్నాయి, ఇక చివరి ఎపిసోడ్లో నెక్స్ట్ సీజన్ కి మంచి చేసింగ్ నేస్ ఇచేసారు వెయిటింగ్ ఫర్ సీజన్ 3.

IMDB RATING 9.2/10

Streaming on Amazon prime video

Scam 2003

5. Scam 2003 Vol2 (Telugu)

2003 స్కామ్ పేపర్స్ స్కామ్ చుట్టూ రన్ అయ్యే ఈ తెలుగు స్టోరీ Vol 1 ఇదివరకు వచ్చింది దాని కంటిన్యూషన్ గా వాల్యూం 2 ఇది, ఆ స్కామ్ చేసిన వ్యక్తి ఎవరో అతని స్టోరీ ఈ ట్రైన్లో ఫ్రూట్స్ అమ్మే స్టేజి నుంచి స్టార్ట్ చేసి కొన్ని వేల కోట్ల స్కామ్కి పునాదులు వేశాడు ఏమేం చేశాడు ఎవరి తో ఇదంతా చేశాడు, ఇదంతా పార్ట్ వన్ లో అయిపోయింది కదా, అక్కడ అతని రైస్ ని చూపిస్తే ఇక్కడ పార్ట్ 2 లో అతని పతనాన్ని చూపించారు

ఒక్కొక్కటి ఎలా కట్ అయిపోయాయి న్యూ గవర్నమెంట్ పొలిటికల్ ప్రెషర్ అండ్ కొంత సిన్సియర్ ఆఫీసర్స్ Teligi అండ్ అతని స్కామ్ స్ ని ఎలా బయటికి తీసుకొచ్చారు అన్ని డీటెయిల్స్ ఉంటాయి, తన డిష్ట్రక్షన్ ని తను ఎలా తెచ్చుకున్నాడు అనేది కూడా ఒక గున పాఠంలా కూడా ట్రీట్ చేయొచ్చు చెప్పేవాడు పాటించడు అని, స్కామ్ 1992 రేంజ్ తో కంపేర్ చేయలేము బట్ ఇది కూడా చూడాల్సిన సీరీస్ ఏ.

IMDB RATING 8/10

Streaming on Sony LIV

Also Read Top 5 Best Recent OTT Movies and Web series in Telugu 2023 part 1

Mad Movie

6. Mad Movie (2023)

ఫన్నీ క్యారెక్టర్స్ డైలాగ్స్ సిట్యుయేషన్స్ అండ్ పోర్షన్స్ మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్, సిల్లీ ఫన్నీ సెన్స్లేస్ క్యారెక్టర్స్ కొన్ని ఉంటాయి ఆ క్యారెక్టర్స్ కామెడీ తోనే ఉంటుంది మూవీ అంతా ఇంక literally కొన్ని పోర్షన్స్ ఉంటాయి మామూలుగా కంటే ఇంకా ఎక్కువ ఫన్ క్రియేట్ చేస్తాయి, అయితే దీంట్లో కథపరంగా పెద్దగా చెప్పడానికి ఏముండదు ఇది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఫాంటసీ స్టోరీ

సినిమా ఫ్లో కూడా ఒక్క అక్ క్యారెక్టర్ తప్ప, ఇంకెక్కడ ఒక చోట కూడా బోర్ కొట్టకుండా వెల్లిపొద్ది మాక్సిమం ఫన్ ఫన్ అనిపిస్తాది అదే ఈ మ్యాడ్ లో మెయిన్ థింగ్ డిడి అండ్ లడ్డు క్యారెక్టర్స్ వీళ్లే మాక్సిమం స్క్రీన్ ఆక్యుపే చేస్తారు వీళ్లు స్క్రీన్ మీద ఉన్న ప్రతి సీను కామెడీగానే ఉంటుంది మ్యాడ్ అనేది ఇట్స్ ఆల్ అబౌట్ ఫన్ అంతే ఆ విషయంలో సక్సెస్ అయ్యింది ఇంకేస్ ఇది థియేటర్లో మిస్ అయ్యి ఉంటే మీరు OTT lo చూడండి.

IMDB RATING 7.5/10

Streaming on Netflix

Also Read Top 5 Best Recent OTT Movies and Web series in Telugu 2023 part 2

Tatsama Tadbhava Movie

7. Tatsama Tadbhava Movie (Telugu)

ఈ మూవీ ఒక హూడెనెడ్ థ్రిల్లర్, తన హస్బెండ్ నీ కేస్ ఫైల్ చేస్తుంది వాల్ల వైఫ్, ఇక పోలీస్ ఆఫీసర్ చేసే ఇన్వెస్టిగేషన్ తో మూవీ ఉంటుంది, సింపుల్గా అయిపోతుంది అనుకుంటాం ఏమోగానీ ఆ తర్వాత మిస్టరీస్ సీక్రెట్స్ తో ఫిల్లవడంతో ఇది రెగ్యులర్ త్రిల్లర్ కాదు అనే ఫీల్ వస్తుంది, ప్లాట్ కూడా కొత్తగానే ఉంటుంది అలాగే స్క్రీన్ ప్లే లో రిపిటేషన్ లేకుండా ఉండడం చూడొచు 2hours లోపే రన్ టైం ఇంకా కన్వర్జేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి జాగ్రత్తగా చూడాలి ఫస్ట్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా తర్వాత ప్రొసీడింగ్స్ లో మంచి ఫ్లో ఉంటుంది ఇంక ఒకరిద్దరి ఆక్టర్స్ తప్ప మిగిలినవి డామినేట్ చేయడంతో ఈజీగా చూసేయొచ్చు ఈ థ్రిల్లర్ ని.

IMDB RATING 6.9/10

Streaming on Amazon prime video


1 comment

Leave a reply

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!