HomeFilmy reviewsThe Trail Telugu Movie Review

The Trail Telugu Movie Review

The Trail Telugu Movie Review: Starring Spandana palli, yugram, Vamsi kotu and directed by Raam Ganni

సినిమా చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే, మరి అంత బాగుందని చెప్పలేము గాని ఓకే గా ఉంది, సినిమాలో నాకు నచ్చిన విషయాలు కొన్ని ఉన్నాయి అండ్ నచ్చనవి కూడా కొన్ని ఉన్నాయి సో అవి ఏంటో ఫుల్ రివ్యూ లో చూద్దాం.

Story of The Trail Telugu Movie

Story: రూపా ఒక SI తన ఫస్ట్ యానివర్సరీ రోజు తన హస్బెండ్ చనిపోతాడు యాక్సిడెంట్ అనుకోని కేసు క్లోజ్ అయిపోయాక ఒక పిటిషన్ ఫైల్ అయ్యి రూపా ఏ మర్డర్ర్ అని అక్యూజ్ చేస్తూ కేస్ ఓపెన్ అవుతది అండ్ ఈ ఇంటరాగేషన్ నీ రాజీవ్ లీడ్ చేస్తూ ఉంటారు, అసలు ఇంతకీ అది మర్డర్ లేదా యాక్సిడెంట్ ఆ ఆ రోజు అసలు ఏమైంది రూపా ఇన్నోసెంట్ ఆ కదా అనేది స్టోరీ.

Also Read Aadikeshava movie review

Pros: సినిమాలో నాకు నచ్చిన విషయాలు గురించి మాట్లాడుకుందాం, ముందుగా నాకు నచ్చింది ఏంటంటే అసలు ఏం డివియేషన్ లేకుండా ఫస్ట్ ప్రైమ్ నుండే మనకి క్యారెక్టర్స్ ని ఇంటర్డ్యూస్ చేస్తారు, ఇది చాలా మంచి క్రియేటివ్ థాట్ ఒక లో బడ్జెట్ ఫిల్మ్ కి.

Cons: ఇప్పుడు నాకు నచ్చని విషయాలు గురించి మాట్లాడుకుంటె, స్క్రీన్ ప్లే స్టైల్ లో నాకు నచ్చని ఒక పాయింట్ ఏంటంటే కొన్ని కొన్ని సీన్స్ లో మనకి నాన్ లీనియర్ గా బ్యాకెండ్ ఫోర్ట్ చూపిస్తూ ఉంటారు, స్టార్టింగ్ లో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది బట్ అలా వెళ్తూ కొద్ది మళ్లీ మళ్లీ జరిగేసరికి కొంచెం బోరింగ్ అనిపిస్తుంది,

ఇంకో పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా మర్డర్ ఇంట్రాగేషన్ ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ ఇన్వాల్వ్ అయినప్పుడు ఏవైన మూవీ ఉంటే మనం సాధారణంగా ఏదైనా తెలివైన ఆలోచన కోసం తహతహలాడుతూ ఉంటాం అది పోలీస్ కల్ప్రిట్ వి పట్టుకున్నవేనా ఆర్ కిల్లర్ అందులోంచి తప్పించుకోవడానికి చేసే ఐడియాస్ అయినా ఉంటే మనకి ఇంకొంచెం బాగా నచ్చుతుంది.

Also Read Kotabommali PS Movie Review in Telugu

బట్ ఈ సినిమాలో తే సెటిల్డ్ ఫర్ ఎ లెస్స్, ఎడిటింగ్ చాలా మటుకు బాగున్నా సరే కొన్నిచోట్ల కట్స్ అండ్ ఆడియో కొద్దిగా అపెర్ర్రప్ట్ గా చేంజ్ అవుతూ వచ్చింది.

Perfomances

యుగ్రమ్ అండ్ వంశీ వీళ్ళ రోల్స్ కూడా బానే ఉంటాయి బట్ స్పందన పల్లి పర్ఫామెన్స్ అయితె ఎక్స్లెంట్ అనే చెప్పొచ్చు ఒక ఎస్ఐగా ఒక వైఫ్ గా ఉండేటప్పుడు ఈ రెండు డిఫరెన్ట్ సిచువేషన్స్ లో చాలా బాగా రియక్ట్ చేశారు అండ్ ఎక్స్ప్రెషన్స్ అండ్ పర్ఫామెన్స్ అయితే చాలా బాగుంటుంది.

Technicalities

టెక్నికల్ విషయానికి వస్తే చాలా మంచిగా తీశారు, సాయికుమార్ విజువల్స్ ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు అది చాలా హెల్ప్ చేసింది ఈ సినిమాకి, సినిమాలో చాలా గుడ్ లుకింగ్ షాట్స్ ఉంటాయి అండ్ ఇలాంటి జానరో ఫిలిమ్స్ లో సాంగ్స్ లేకపోయినా సరే పర్వాలేదు కానీ బిజిఎం కూడా బాగుండాలి.

Also Read Mangalavaram Movie Review

ఈ సినిమాకి సర్వనా బీజీఎం చాలా హెల్ప్ అయ్యింది కొన్ని కొన్ని చోట్ల కొద్దిగా లౌడ్ గా అనిపించినా సరే చాలా సీన్స్ కి ఎలివేట్ చేసి బాగా హెల్ప్ చేసింది, ఇలాంటి కొన్సెప్ట్ ట్లు రావడం కాస్త రెర్ ఏ Kudos to రైటర్ అండ్ డైరెక్టర్ రామ్ గన్ని.

Filnal Verdict: ఇనిషియల్ కాన్సెప్ట్ చూశాక అండ్ సినిమా స్టార్ట్ అయిన విధానం చూశాక ఈ సినిమా కి చాలా మంచి పొటెన్షియల్ ఉంది బట్ ప్రొసీడింగ్స్ అంత క్లేవర్ గా లేకపోవడం అండ్ తర్వాత కొద్దిగా ప్రెడిక్టబుల్ అయిపోవడం వలన కొంచెం డిసప్పాయింట్ చేసింది ఎండింగ్ లో.

ఫిల్మీ స్పాట్ రివ్యూ ఓచేసి 2.5/5

So that’s it’s for the review guys for more movie reviews and suggestions keep following Filmyspot.

Join our telegram channel click here

Leave a reply

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

Most Popular