Aadikeshava movie review: మూవీ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే నాకు అయితే నచ్చలేదు, సెన్సార్ వాళ్ళు అన్నారు అంట ప్రొడ్యూసర్ తో చంపడం లో ఇన్ని రకాలు ఉన్నాయా అని అవన్నీ మన మీద వదిలేసారు అనిపించింది ఆల్మోస్ట్ డెడ్ అయిపోయాను బయటకు వచ్చేసరికి, ఎప్పుడో పదేళ్లు క్రితం వచ్చిన టైప్ ఆఫ్ స్టోరీ సెకండాఫ్ అయితే ఆ వైలెన్స్ లౌడి బిజీయంతో టార్చర్ అంటే ఏంటో చూపించారు.
మరి ఫస్ట్ ఆఫ్ అంటారా అది కూడా అంతే మూవీలో ఏదైనా బాగుంది అంటే అది శ్రీలీలా డాన్స్ మాత్రమే, రాధిక లాంటి మంచి యాక్టర్స్ మలయాళం నుంచి జోజు జార్జ్ లాంటి యాక్టర్ విలన్ గా చేయడం, ఎడిటర్ Navin Nooli, మ్యూజిక్ Gv prakash kumar, ప్రొడక్షన్ హౌస్ Sithara Entertainments ఇలా అన్ని దిస్పెన్స్ ఉన్నాయి కానీ మూవీలో లేనిది మాత్రం కంటెంట్ అదే పాత ప్రెజెంటేషన్ అవే బోరింగ్ ఫైట్లు అవే ట్రొప్స్ నథింగ్ ఎంగజింగ్.
Story of Aadikeshava Movie
Contents
Story: కథ విషయానికి వస్తే ఒక మంచి ఫ్యామిలీ రాధిక గారికి ఇద్దరు పిల్లలు ఒకరేమో మన హీరో బాలు జాబ్ లేకపోతే హీరోయిన్ వాళ్ళ కంపెనీలో జాయిన్ అవుతాడు అలా సిటీలో ఉన్న బాలు ఎక్కడో ఉన్న ఊర్లో గుడి కోసం ఎందుకు ఫైట్ చేసాడు అనేది స్టోరీ.
స్టార్టింగ్ ఆ ఫ్యామిలీ పోర్షన్స్ అలా ఆర్టిఫిషియల్ గా జరిగిపోతాయి హీరో ఇంట్రడక్షన్ ఫైట్ ఎంత బ్యాడ్ ఉందంటే నేను రీసెంట్ టైమ్స్ లో ఇంత బ్యాడ్ ఇంట్రో ఫైట్ ఎక్కడ చూడలేదు అసలు బేసిక్ ఎఫెర్ట్ పెట్టకుండా రాసిన తీసిన ఫైట్ అది, పోనీ లవ్ ట్రాక్ బాగుందా అంటే అది లేదు సాంగ్స్ కి సిచువేషన్ కావాలని క్రియేట్ చేసి మరి సాంగ్స్ పెట్టారు.
Also Read ibomma Telugu Movies Suggestions
పోనీ సాంగ్స్ బాగున్నాయా వినడానికి అంటే ఒకటి బాగుంది కానీ అలాంటి సాంగ్స్ లో కూడా శ్రీ లీల డ్యాన్స్ సూపర్ గా పెర్ఫామ్ చేశారు పాపం డాన్స్ లు కి యూజ్ చేశారు ఏమో అని అనిపించింది మిగతా సీన్స్ అన్ని ఫ్లాట్ ఏ, ఇంటర్వెల్ గా ఒక ఎమోషన్ ఒక ట్విస్టు ఆ ట్విస్ట్ మరి అంత గొప్పగా ఏముండదు ఓ ఇప్పుడు సెకండ్ హాఫ్ కి ఇలా లింక్ చేశారా అని ఫీల్ అవుతాం అంతే.
సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది మళ్లీ సీమ లో గొడవలు ఫ్యాక్షన్ లు ఇదే ట్రాక్ క్వారీ లు ఆ క్వారీలో పని చేసే పిల్లలు వాళ్లని కాపాడటానికి వచ్చిన సేవియర్ ఇదే ఫ్లో లో వెళ్ళిపోది సినిమా అంతా యాక్చువల్లీ ఓల్డ్ ట్రొప్స్ తీసుకున్న ప్రేసెంటేషన్ అండ్ స్క్రీన్ ప్లే బాగుంటే కొద్దో గొప్పో చూడొచ్చు ఇంకా ఒకప్పుడు వచ్చిన మూవీస్ ఏ బాగున్నాయి అనిపించింది దీనికన్నా.
Also Read Kotabommali PS Movie Review in Telugu
ఒక సీన్ ఉంటది బోరింగ్ కొట్టి గుండెల్లో దింపేస్తే బ్లేడ్ వచ్చేస్తది ఇంకా ఇలాంటి సీన్స్ చాలానే రాశారు అసలు ఎలా రాశారు అనిపించింది, సేవం మీద సిగ్గేరెట్ వెలిగిస్తారు ఇలాంటివి చాలా ఉన్నాయి సినిమా లో, అలా ఎండింగ్ అయిపోయేసరికి అమ్మయ్య అని అనుకుంటాం.
Perfomances of Aadikeshava Movie
పర్ఫామెన్స్ విషయానికి వస్తే, Panja vaishnav tej as Balu, ఫస్ట్ ఆఫ్ లో ఆ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ బానే చేశారు సెకండ్ ఆఫ్ లో అంత బాగా పెర్ఫార్మ్ చేయలేకపోయారు లిటరల్లీ ఆ వైల్డ్స్ తప్ప ఏం లేదు సినిమాలో ఏమోషనల్ సీన్స్ కూడా ఏం సెట్ కాలేదు, Sreeleela మంచి టాలెంట్ ఉన్న యాక్టరెస్స్ మంచి రేటింగ్స్ తో సీన్స్ పెడితే లిటరల్లీ తన స్క్రీన్ ప్రజెంస్ తోనే ఎంగేజ్ చేస్తుంది అలాంటిది శ్రీలీల ఉన్న సీన్స్ కి రైటింగ్ ఏ ఉండదు జస్ట్ అలా సాంగ్స్ కి యూస్ చేసుకున్నారు అంతే అండ్ ఆ సాంగ్స్ లో ఇందాక చెప్పాను కదా బానే చేశారు
అండ్ నెక్స్ట్ Joju George ఈయన స్క్రీన్ ప్రజెంస్ బాగుంది కానీ ఆ విలన్ రోల్ రైటింగ్ ఏం లేదు అక్కడ ఇలాంటి విలన్ రోల్స్ 100 చూసి ఉంటాం మనం ఇప్పటివరకు లాస్ట్ కి ఇంత వర్సటైల్ యాక్టర్ ఉన్న కూడా ప్లే చేసే రోల్ ఆల్రెడీ చూసేసి ఉండడం వలన ఇంపాక్ట్ అయితే ఎం లేదు అనిపించింది, Radhika గారు ఇలాంటి రోల్స్ చాలా సార్లు ప్లే చేశారు మళ్ళీ సేమ్ అంతే అండ్ Suman గారు కూడా బానే చేశారు Sudharshan కామెడీ అక్కడ అక్కడ బాగుంది అధోకటే రిలీఫ్.
Also Read Mangalavaram Movie Review
Technicalities of Aadikeshava Movie
టెక్నికల్ విషయానికి వస్తే మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ Gv prakash kumar అని చెప్తే నమ్మలేకపోయాను బిజీఎం ఎంత లౌడ్ ఉందో నాయిస్ లా అనిపించింది సగం సినిమా సాంగ్ కూడా ఒకటే బాగుంది అది కూడా Sreeleela డాన్స్ వల్లే అండ్ dop పర్లేదు బానే తీశారు, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పర్లేదు డాన్స్ కొరియోగ్రఫీ మాత్రం బాగుంది.
Director: డైరెక్టర్ విషయానికి వస్తే, Director Srikanth N reddy నేను ఆయన తీసిన షార్ట్ ఫిలిమ్స్ చూశాను నవ్వుకునేలా భలే ఉంటాయి యాక్చువల్లీ ఎంగేజింగ్ అనే వర్డ్ సరిపోద్దేమో కానీ ఈ మూవీ ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఎక్కడ ఎంగేజింగ్ గా ఉండదు చంపడం టైప్స్ చూపించడానికి తీసినట్టుంది ఈ సినిమా టాలెంటెడ్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ ని పెట్టుకొని కూడా స్టోరీలో కంటెంట్ అంతే సాలిడ్ గా ఉండాలి సాడ్లి ఆదికేశవ మూవీలో లేనిది కూడా అదే అవే రెగ్యులర్ ఓల్డ్ ట్రోప్స్ తీస్కొని చాలా ఫ్లాట్ వే లో ప్రెసెంట్ చేశారు, ఎమోషన్స్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు ఆ కామెడీ అండ్ శ్రీ లీల డ్యాన్స్ కొద్దో గొప్పో వర్కౌట్ అయినాయి రైటింగ్ లో ఇంకా ఎక్కువ ఎఫెర్ట్ వెళ్లి ఇంకా ఎంగేజ్వ్ నరేట్ ఉంటే బాగుండు అనిపించింది
ఫిల్మీ స్పాట్ రివ్యూ ఓచేసి 2/5
So that’s it’s for the review guys for more movie reviews and suggestions keep following Filmyspot.
Join our telegram channel click here
[…] Also Read Aadikeshava movie review […]