HomeFilmy OTTNovember 4th week OTT Releases

November 4th week OTT Releases

November 4th week OTT Releases

ఈ వీక్ ఓటిటిలో రిలీజ్ అవ్వబోతున్న మూవీస్ అండ్ వెబ్ సిరీస్ మనం చూడ తగినవి ఏమున్నాయో వాటిని కింద ఉన్న లిస్టులో చూద్దాం.

  1. Openheimer: క్రిస్టఫర్ నొలన్ ఫిలిం ఓపెన్ హైమర్, ఇది ట్రు స్టోరీగా ఉంటుంది బయోగ్రఫీ హిస్టారికల్ డ్రామా ఇపుడు ఈ మూవీ ని అమెజాన్ ప్రైమ్ వాళ్ళు English, Hindi వెర్షన్స్ అయితే రిలీజ్ చేశారు బట్ రెంట్ లో అయితే ప్రొవైడ్ చేసారు మీరు హిందీలో చూడాలనుకుంటే ఇండియన్ సైట్స్ లో చూడొచ్చు మూవీకి IMDb rating 8.5/10 ఇచ్చారు గుడ్ ఫిల్మ్ బట్ కొంచెం బోర్ అనిపిస్తుంది మీకు ఎందుకు అంటే 3 అవర్స్ రన్ టైం ఉంది కాబట్టి.
  2. Puli Mada: ఈ మూవీ వచ్చేసి థ్రిల్లర్ మిస్టరీగా ఉంటుంది, జోజో జార్జ్ అండ్ ఐశ్వర్య రాజేష్ అయితే యాక్ట్ చేశారు, ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ NETFLIX ఇండియా Premiere from November 23rd తెలుగు వర్షన్ కూడా అవైలబుల్ గా ఉంది.
  3. Retribution: మూవీ వచ్చేసి థ్రిల్లర్ యాక్షన్ గా ఉంటుంది ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ Amazon prime video OTT Premiere from November 23rd తెలుగు వర్షన్ కూడా అవైలబుల్ గా ఉంది.
  4. Last call from Istanbul: ఇది టర్కీష్ వారి ఒరిజినల్ రొమాంటిక్ డ్రామా ఫిలిం ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అవైలబుల్ ఆన్ NETFLIX OTT Premiere starts from November 24th హిందీ,తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది.
  5. The village: ఈ సిరీస్ వచ్చేసి హర్రర్ త్రిల్లర్ సర్వైవల్ మిస్టరీ డ్రామాగా ఇందులో టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి Starring ఆర్య అండ్ దివ్య పిళ్ళై ఈ సీరీస్ డిజిటల్ ప్రీమియర్ అవైలబుల్ ఆన్ Amazon prime video Premiere starts from November 24th Multiple languages.
  6. My Demon: ఇది ఒక కొరియన్ వెబ్ సిరీస్, సిరీస్ వచ్చేసి ఫాంటసీ, మిస్టరీ, రొమాంటిక్, కామెడీ, డ్రామా అయితే ఉండబోతుంది ఈ వెబ్ సిరీస్ అవైలబుల్ ఆన్ NETFLIX Premiere starts from November 24th
  7. Chaaver: రీసెంట్గా రిలీజ్ అయిన మలయాళం ఫిలిం చావేర్ యాక్షన్ త్రిల్లర్ డ్రామా ఫిలిం గా వచ్చి ఉంది ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ అవైలబుల్ ఆన్ Sony LIV Premiere starts from November 24th తెలుగు వర్షన్ కూడా అవైలబుల్ గా ఉంది.
  8. Demon: ఈ మూవీ సెప్టెంబర్ మంత్ లో థియేటర్స్ లో రిలీజ్ చేశారు ఇది హార్రర్ థ్రిల్లర్ గా వచ్చింది ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ ఆన్ Aha Tamil Premiere starts from November 24th.
  9. UFO Sweden: మూవీ వచ్చేసి అడ్వెంచర్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా ఉంటుంది ఈ థ్రిల్లర్ మీకు book my show లో తెలుగు, తమిళ్ అండ్ హిందీ లో అవైలబుల్ గా ఉంది Premiere starts from November 24th.
  10. Unstoppable: అనిమల్ టీం ఎపిసోడ్ వచ్చేసి నవంబర్ 24th Aha Telugu ప్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంటుంది.
  11. Leo movie: ఇది యాక్షన్ థ్రిల్లర్ మిస్టరీ ఫిల్మ్ గా ఉంటుంది ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ NETFLIX లో స్ట్రీమ్ అవ్వాబోతుంది Premiere from November 23rd Multiple languages.
  12. Squid game the challange: ఇది రియాలిటీ షో సస్పెన్స్ వెబ్ సిరీస్ ఈ సీరిస్ ఇప్పుడు Netflix ప్లాట్ ఫామ్ లో చూడటానికి English and Hindi languages lo అందుబాటులో ఉంది
  13. Sathiya sothanai: ఇది డ్రామా ఫిలిం గా వచ్చింది ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ Sony LIV లొ అవైలబుల్ గా ఉంది Premiere starts from November 24th తెలుగు వర్షన్ కూడా అవైలబుల్ గా ఉంది.
  14. Chinna: ఇది డ్రామా ఫిలిం మూవీ అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరూ చూడాల్సిన మస్ట్ వాచ్ ఫిలిం ఇది ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ Disney Plus Hotstar లో అవైలబుల్ గా ఉంది Premiere starts from November 28th Multiple languages.
  15. Bagavanth Kesari: మూవీ వచ్చేసి యాక్షన్ డ్రామా గా ఉంటుంది, Starring Balakrishna, Sreeleela, Kajal Aggarwal అండ్ Arjun Rampal ఇందులో యాక్ట్ చేశారు ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ Amazon prime video lo అవైలబుల్ గా ఉంది Premiere starts from November 24th.
  16. The Third Charm: ఇది ఒక కొరియన్ వెబ్ సిరీస్ 2018 లో వచ్చింది రొమాంటిక్ కామెడీ డ్రామా ఫిలిం గా ఉంటుంది ఈ మూవీ మీకు MX Player లొ హిందీలో అవైలబుల్ గా ఉంది త్వరలో తెలుగులో కూడా వస్తాది టోటల్ 16 ఎపిసోడ్స్ వరుకు ఉన్నాయి.
  17. Chatrapati Hindi Remake: Starring bellamkonda sai srinivas, ఈ మూవీ Amazon prime video లో హింది లో అందుబాటులో ఉంది ఎలా తీశారు అని చూడాలనుకుంటే ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేయండి.
  18. Kudukku 2025: ఇది డ్రామా ఫిలిం గా వచ్చింది, మూవీ డిజిటల్ ప్రీమియర్ Saina play OTT లో అవైలబుల్ గా ఉంది Premiere starts from November 24th మలయాళం లాంగ్వేజ్.
  19. Shopholic Louis: ఇది 2016 లో వచ్చిన కొరియన్ వెబ్ సిరీస్ ఈ సిరిస్ నీ Play Plex OTT వారు హింది లో ప్రీమియర్ చేస్తున్నారుPremiere starts from November 24th.
  20. Odiyan: Starring Mohanlal, Prakash Raj అండ్ Manju warrier అయితే లీడ్ రొల్ లో యాక్ట్ చేశారు ఇది 2018 లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం నువ్వు అయితే చాలా బాగుంటుంది ఈ మూవీ తెలుగు డబ్బుడ్ లో Etv win OTT లో ప్రీమియర్ చేస్తున్నారు Premiere starts from November 24th.

సో ఇవి ఈ వీక్ OTT లో రిలీజ్ అవుతున్న మూవీస్ అండ్ వెబ్ సిరీస్, వీటిలో మీరు ఏ మూవీ ని ఫస్ట్ చూడబోతున్నారో కామెంట్ లో తెలియజేయండి.

Leave a reply

Please enter your comment!
Please enter your name here
Captcha verification failed!
CAPTCHA user score failed. Please contact us!

Most Popular